Wednesday, March 17, 2010
















ఏ   మబ్బులో  ఏ  చినుకు  దాగుందో 

ఏ  మనుసులో  ఏ  తలపు  దాగుందో

నీ  ఊహలో  నా  ప్రాణం  వేచెనో

నీ  దారిలో  నా  పాదము  సాగేనో

బదులన్నధే  లేక , కుదురన్నధే  లేక

విరహాల  ఉప్పెనలో  వేగేనిల



ఏ  క్షణములో  ఏ  మలుపు  రానుందో

ఏ  కనులలో  కన్నీరు  రానుందో

నీ  శ్వాసలో  నా  శ్వాస  చేర

ఎన్నో నా  ఊసులే  నీ  వరకు  చేర్చెనో

కలలన్నవే  రాక , వెలుగాన్నదే  లేక

సూన్యాల  దారుల్లో  పయనము  ఇలా