Friday, April 30, 2010

ఆనందమా...ఆరాటమా..

Konchem Ishtam Konchem Kashtam - Aanandama .mp3
Found at bee mp3 search engine

ఆనందమా ... ఆరాటమా ... ఆలోచనా … ఏమిటో ......
పోల్చుకో .. హృదయమా ... ఎందుకీ అలజడి ???

దాహానిదా .. స్నేహానిదా ... ఈ సూచనా ... ఏమిటో ?
తేల్చుకో నయనమా ఎవరిదీ తొలి తడి .....

పట్టుకో పట్టుకో చెయ్యి జారనివ్వకే ఇకనైనా ..
స్వప్నమే సత్యమై రెప్పదాటి చేరే సమయానా ...
ఓ కంటికే దూరమై గుండెకే ఇంతగా చేరువైనా …
నమ్మవేం మనసా కనిపడినది కదా ప్రతి మలుపునా


ఎదసడి లో చిలిపి లయ ...తమ వలెనే పెరిగేనయా
కనువనువే తెలుపవయా ...ప్రేమంటారో ఏమంటారో ఈ మాయ ఇలా ..

ఒక క్షణం తోచనీవుగా ...కాస్త మరుపైన రావుగా
ఇంత ఇదిగా వెంట పడతావు అదే పనిగా …

నిన్న లా మొన్న లా నేను లేను ...నేనులా నిజమేనా
ముందుగా చెప్పక మంత్రమేసావే న్యాయమేనా

ఓ అందుకే ఇంతగా కొలువై ఉన్నా నీలోనా ..
కోత్హగా మార్చనా నువ్వు నువ్వు అని నిను మురిపించనా

ఓ పట్టుకో పట్టుకో చెయ్యి జారనివ్వకే ఇకనైనా
ఓ చుట్టుకో చుట్టుకో ముడి పడిపోయే మురిపాన
ఓ ఇష్టమో కష్టమో ఇష్టమైన కష్టమో ఏమైనా
కళ్ళల్లో పెట్టుకో ఎదురుగా నిలవవా ఎటు తిరిగినా..

ఏకాంతమే నీ సొంతమై పాలించుకో ప్రణయమా
కౌగిలే కోటగా ఏలుకో బంధమా ...

Saturday, April 24, 2010

నాలో ఉహలకు ... నాలో ఊసులకు





నాలో ఉహలకు ... నాలో ఊసులకు ... అడుగులు నేర్పావు...
నాలో కాంతులకు .. నాలో ఆశలకు ... నడకలు నేర్పావు
పరుగులు గా... అవి ఇవాళ నిన్నే చేరాయి ...

కల్లలో.. మెరుపులై ...గుండెలో .. ఉరుములై ..
పెదవిలో .. పిడుగులై ... నవ్వులో .. వరదలై ...

మౌనమే .. విరుగుతూ .. బిడియమే .. తరుగుతూ ... మనసిలా .. మరుగుతూ ... అవధులే .. కరుగుతూ ..
నిన్ను చూస్తూ .. ఆవిరవుతూ ... అంతమవ్వాలనే .....
నాలో ఉహలకు ... నాలో ఊసులకు ... అడుగులు నేర్పావు...

Friday, April 23, 2010

ఈ మనసే ... పరుగెడుతోంది నీ కేసి ..



ఈ మనసే ... పరుగెడుతోంది నీ కేసే ... వినమంటోంది తన ఊసే
అల లెగసే .. కలవరమాయె ..తనలో నిను చూసే

ఎన్నో కలలను చూసే.. కన్నే కునుకు వదిలేసే
నువ్వే తను వెతెకే ఆ తొలి వెలుగని తెలిసే ....

కోరుకున్న తీరాన్నీ ..తాను చేరినా .. తీరిపోని ఆరాటంతో కలవరించెనా ...
వెనకనె తిరుగుతు ..చెలి జత విడువదు ..దొరికిన వరముతొ ..కుదురుగ నిలువదు ...
ఏం చేస్తే బావుంటందో.. చెప్పని వింతని ..


నీతో చెలిమిని చేసి ..నీలో చలువని చూసి ... అయినా ఇంకా ఏదో అడిగే అత్యాశే ...
వెల్లువంటి నీ స్నేహం ..నన్ను అల్లినా ..వెన్నెలంటి నీ నవ్వుల్లో ...చెమ్మగిల్లినా..
తహ తహ తరగదు ..అలజడి అణగదు ...
పరుగెడుతోంది నీ కేసి ..

Thursday, April 22, 2010

నువ్వు -నేను -ప్రేమ


Heart follows no rules. And it won't settle till it's decision is done.

If we reason it, we may not be able to follow it either

Tuesday, April 20, 2010

ये दूरियां...

आ रहा पास या दूर में जा रहा

जनून न में हूँ कहाँ पे ..

कभी हुआ ये भी ..

खली राहों पे भी तू था मेरे साथ
कभी तुझे मिलके लौटा मेरा दिल यह खली खली हाथ
ये भी हुआ कभी , जैसे हुआ अभी
तुझको सभी में पा लिया
तेरा मुझे , कर जाती है दूरियां ..सताती हैं दूरियाँ ...

Ho gayi hai mohabbat




Ho gayee hai mohabbat tumse
Aaein palkon mein khaab banke
Reh gaye sar-aankhon par
Bade hain ahsaan humpe
Dil ne kiya jab asar

Oh, Mil gayee hai amanat tumse
Ho gayee hai mohabbat tumse

(Wherever you are, whatever you do, I belong to you)

Ab mujhe raat din



Ab mujhe raat din tumhara hi khayal hain
kya kahu pyaar mein deewano jaisa haal hain
deewano jaisa haal hain tumhara hi khayal hain

Tum ko dekhe beena chain milta nahi
dil pe ab to koi zor chalta nahi
jaadu hain kaisa dil ki lagi mein
dub gaya hu is bekhudi mein

Har pal dhunde nazar tum ko hi jaaneman
had se badhne laga mera deewanapan
dil mein basa lu apna bana lu
ya phir nazar mein tumko chupa lu
Ab mujhe raat din ....

Thursday, April 15, 2010

Jiya dhadak dhadak....



tujhe dekh dekh sona ....tujhe dekh kar hain jagna
maine yeh zindagani
sang tere bitaani
tujhmein basi hain meri jaan haai

jiya dhadak dhadak jaayen

kabse hai dil mein mere armaan kai ankahe
inko tu sunle aaja chaahat ke rang chadha jaa
kehna kabhi to mera maan haai

lagta hain yeh kyu mujhe sadiyon se chaahu tujhe

mere sapno mein aake apna mujhko banake
mujhpe tu kar ehsaan haai

jiya dhadak dhadak jaayen



Tuesday, April 13, 2010

నిన్ను చూసాక మనసాగక ...


నిన్ను చూసాక.. మనసాగక ....
చెలరేగింది చిరు కోరిక .....
నాలో నా కోసమే ....చోటే లేనట్టుగా..
నువ్వే నా గుండెలో ...నిండుగా నిండగా....
నన్నే ..వదిలేసుకున్నాను ..నీ దగ్గర..
నిన్ను చూసాక మనసాగక ...

Sunday, April 11, 2010

You are you...

kabhi kabhi

Separation - even for a moment is painful। May be temporary, a minute
misunderstanding, it is tough to sail that phase through। On the flipside, it isthen we realise the meaning of each other. How incomplete it is without theother... Wish nobody find themselves in it - for long...

kabhi kabhi mere dil mein khyal ata hai




O SATHI RE TERE BINA BHI KYA JEENA

పాటల తోటలో..







Vintunnavaa...



SWasai swaramai...


Ee Hrudhayam....



Ninnu..Nannu chero jagaalalo...




uppenantha...



baby he loves you...



karigelogaa....




NUvvakkadunte..nenikkadunte...





Nachaavule...



NIjamgaa nenenaa...



Thiya thiyyani kalalanu..



Yemantaaro...



Preyasi neevu...


NIngi nela thaake chota..



veena venuvina...



panchadhaara bomma...



Naalo oohalaku...



neevani..nenani...




Arere...arere...



gaallo thelinattundhe...




Regumullole...



nee kosam yavvanmantha...



Thanivi theeraledhe...




Neevu leka veena....



Ab mujhe raat din...


Nee thiyyani pedhavulu andhakapothe...



oh saathiyaa...



Aap ki pyar me...

Thursday, April 8, 2010

ఈ హృదయం కరిగించి వెల్లకే .....



ఈ హృదయం కరిగించి వెల్లకే .....


నా మరో హృదయం అది నిన్ను వదలదే ....

నా చెంత చేరవా ఈ చింత తీర్చవాఏమంట నేను నీకు అంత కానివాడ్ని కాదుగా..

Monday, April 5, 2010

Measured by Heart you are in me.

Measured by miles you are far from me...
Measured by thoughts you are closer to me...
Measured by closed eyes you are with me...
Measured by Heart you are in me...forever..and ever...
.
.
.
Never Break Four things in you life...
Trust...Promise...Relation...Heart...
Bcoz when they broken they didnt make noise...
But....
Pains a lot....
.
.
.
Dont love someone like that You can not live without them...
Love someone like that the person not can not live without you... 
నీకై తలచిన ప్రతి తలపు ఒక అక్షరమై
నా కలం లోంచి జాలువారగా.......

నిన్నే తలంచి రాసే ప్రతి మాట
ఒక కవితై వెల్లువించగా...........

నా గుండెల్లో నీకై దాగిన ప్రేమే
మన ఈ దూరాలను దూరం చేయగా ........

నేను వేసే ప్రతి అడుగు
మన ఇద్దరిని ఏకం చేయదా...!

ఆ క్షణం కోసమే ప్రతి క్షణం ఒక యుగం లాగా
ఎదురు చూస్తుంది నా ఎద.....!
నీకూ నాకూ మధ్య...

వేకువన వచ్చే ఉషాకిరణాలు...
సంధ్యలు పంచే చీకటి దొంతరలు...
ఎంత విభిన్నం పగలూ, రాత్రీ...!
కానీ ఆ రెండిటి సంగమం ఎప్పటికీ అపూర్వమే...!

ఆమెకోసం వెలుగు చూపుల్తో పరుగున వచ్చే ఉదయుడు అతనై...
అతని రాకకై వేయి కళ్ళతో ఎదురుచూసే నిశికాంత ఈమైతే... 

నీ ప్రేమను మర్చిపొదామంటే



ప్రేమ...ఒక మధురమైన భావన
తీయనైన వేదన
అంతులేని ఆరాధన
తీరలేని తపన
గెలుపోటములు లేని సాధన


నీ ప్రేమను మర్చిపొదామంటే
జ్ణాపకాలు మరువనివ్వవట

నీ రూపాన్ని చెరిపెయ్యాలంటే
కలలు చెరపనివ్వవట

నీ తలపులని పారేద్దాం అనుకొంటే
నా హృదయ తలుపులు తాళం వేస్తాయట

నిన్ను విడిచి వెల్లిపొదాం అనుకొంటే
నా ఆత్మ నీ దగ్గరే ఉంటుందట

నేనేమో తెలియదు కాని
నాలో అణువణువు నీ ప్రేమకి బానిస

నీ పరిచయం కలకరిగించేటి కన్నీటి వానేనా....

ఒకరికొకరం ఎవరో కుడా తెలియని స్థితి నుంచి..
 ఒకరికోసం ఒకరం అన్న పరిస్థితి కి తెచ్చే అద్భుతమైన బంధం...స్నేహం .


కళ్యానిరాగం అంత మధురమైనది రక్తసంబందానికి మించిన ఆత్మసంబంధం ... ................
మన ఈ స్నేహం...


 ప్రేమ గుడ్డిది అనుకుంటున్నారా ...కాదు ప్రేమకు చూపు ఉంటుంది, అ చూపే నాకు నిన్ను చూపింది 
నా హృదయాన్ని నీ వైపు నడిపింది నిన్ను నన్ను దగ్గర చేసింది 
నా "మనసంతా నువ్వే" అనేలా చేసి "నువ్వు లేక నేను లేను" అయ్యేటట్లు చేసి
 తనను తానూ నిరూపించుకుంది... 
నిన్నే నిత్యం తలుస్తూ నన్నే నిలువునా మరుస్తూ నా ఆణువణువూ లో నిండిన నీ తలపులను చూసి
 నాలో నేనే మురుస్తూ నీకై నిలువెల్లా తపిస్తూ నీలో విలీనమయ్యే రోజు కోసం వేచి చూస్తూ,,, 
నిన్ను నా ప్రాణం కంటే మిన్న గా ప్రేమించే నీ......
 నీ రాక కోసం వేచి చూస్తున్న నయనానికి ఎలా చెప్పాను... నిద్రపోమని
 నీ పిలుపు కోసం పలవరిస్తున్న హృదయానికి ఎలా చెప్పాను... 
మానుకోమని ఎలా చెప్పినా,ఎంత చెప్పినా,,, నా మాట వినదే.... తన మారం ఆపదే.....
 గుండెలో ఆశను తెలుపలేదు నా మౌనం చూపులోని ఆశను చదవలేదు నీ స్నేహం 
తలపులలో నీవు కొలువున్నా కలుసుకోలేను ఎదురున్నా... తెలిసి ఈ తప్పులు చేస్తున్నా,, 
అడగవే ఒక్కసారి అయినా నేస్తమా నీ పరిచయం కలకరిగించేటి కన్నీటి వానేనా????????

ఏకాంతంగా ఉన్నా... ఎందరి మద్యన ఉన్నా....నీకై నేను అలోచిస్తున్నా...

ఏకాంతంగా ఉన్నా ఎందరి మద్యన ఉన్నా నీకై నేను అలోచిస్తున్నా
ఏ పని చేస్తూ ఉన్నా ఎటు పయనిస్తూ ఉన్నా నిన్నే నేను ఆరాధిస్తున్నా
ఎన్నెన్నో కళ్ళు నా వైపే చూస్తూ ఉన్నా
నిలువెల్లా కళ్ళై నీకోసం చూస్తూ ఉన్నా
ఎన్నెన్నో పెదవుల పలుకులు వినిపిస్తున్నా
నీ పెదవుల పిలుపుల కోసం పడిచస్తున్నా
నా తనువంతా మనసై ఉన్నా….ఏకాంతంగా ఉన్నా ఎందరి మద్యన ఉన్నా….రాయని లేఖలు ఎన్నో నా అరచేతుల్లో
ఇంకా కమ్మని సంగతులెన్నో నా యద గుండెల్లో
కురవని చినుకులు ఎన్నో పెదవుల మేఘంలో
ఇంకా తిరగని మలుపులు ఎన్నో జతపడు మార్గంలో
మనసైన ఆకర్షణలో మునకేస్తున్నా ప్రియమైన సంఘర్షణలో పులకిస్తున్నా
నా వయస్సంతా వలపై ఉన్నా…..ఏకాంతంగా ఉన్నా ఎందరి మద్యన ఉన్నా….స్పందన నేనై ఉంటా నీ హృదయంలోనా
చల్లని లాలన నేనై ఉంటా నీ అలసటలోనా
అర్చన నేనై ఉంటా నీ ఒడిగుడిలోనా
వెచ్చని రక్షణ నేనై ఉంటా ఒడిదుడుకుల్లోనా
నీ జీవననదిలో పొంగే నీరవుతున్నా సంతోషం ఉప్పొంగే కన్నీరవుతున్నా
శతజన్మాల ప్రేమవుతున్నా….ఏకాంతంగా ఉన్నా .

విరహమెంత తియ్యనిదే ...

చెలి ... విరహమెంత తియ్యనిదే ....
నీ తలపులనే మరీ మరీ గుర్తు చేస్తోంది....
ఈ విరహ మాధుర్యమే కదా ఇంకా మన ఇద్దరినీ
విడి పోనీకుండా ఇలా తెగిపోని రాగాలతో కలిపి ఉంచుతోంది
ప్రియతమా నీ తలపు ఎంత మధురమే అది కన్నీళ్లను రప్పిస్తేనేమి..


నీ కనులా కనులు కలిపి కలకాలం ఉండిపొనీ
నను నేనే మరిచిపోయి నీలో నను కరగిపొనీ
ప్రతి ఉదయం నా తొలిచూపు మురిపించే నీ నగువవనీ
నీ స్వాసె నా స్వాసై నీ తుది స్వాసన తోడవనీ
ఆ దైవం వరమిస్తే మరుజన్మన నీ సగమవనీ