Monday, March 8, 2010

nee oohallo ekaantham





నీ   ఊహల్లో   ఏకాంతం .. నేనంటూ  లేనంది..
ఏది  ఎటూ  నా  ప్రాణం  ఏమైంది...అనే   దేహాన్ని ఎలా     మోసేది .....
My లవ్.... నీతోనే  ఉండాలి ... లేకుంటే  పోవాలి ..
Oh my love ...నీ  ఊసుని  తెచే  గాలి ... నా  ఊపిరి  గా  మారాలి ..
లేదా  అర్ధం  లేని  వాక్యం  లాంటి  నన్నే  చెరిపెయ్యాలి
....
నీ   ఊహల్లో   ఏకాంతం .. నేనంటే  నువ్వంధీ ...
నాలో  ప్రాణం  నీ  రూపం  పొందింది.
శరీరం  మాత్రమే  ఇలా  మిగిలింది 
My love  ...ఆ   ప్రాణం  ఈ   దేహం ... ఒకటయ్యే  తీరాలి ..
Oh my love  ...ఈ  విరహం  తో  వడగాలి 
మన  దూరం  కరిగించాలి 
లేదా  కరగని  కలలా  నా  కన్నుల్లో  నువ్వే  కొలువుండాలి 
నీ   ఊహల్లో   ఏకాంతం .. నువ్వున్నట్టే  ఉంది 
కాలం .. దూరం  యే  నాడు  రాలేని  ఓ  లోకం  సృష్ణ్టించి  మనకే  ఇచింది ...’
My లవ్... ప్రేమంటూ  ఓహ్  మాట  ఎ  భాషలో  ఉన్నా 
Oh my love  ....ఆ  మాట  కి  నువ్వు  నేను  రెండక్షరములుగా  ఉన్నాం 
కనుకే  నిన్ను  నన్ను  కలిపే  లోకం  ప్రేమ  అని  చదవాలి ....