Tuesday, June 29, 2010

నన్ను నే మరచి నీ చెంత చేరినట్లుగా..


నా ఎద లొ ఏవో వేదనలు
నిను చూడగానే కీర్తనలు గా మారి..
నిదురించిన నా ఆశలకు
నీ ప్రేమ పలుకు తొ నిద్ర కరువయ్యేలా చేసావు…!

ఊహల పల్లకి లొ ఉర్రూతలూగి
నన్ను నే మరచి నీ చెంత చేరినట్లుగా..
పువ్వులై విరిసిన నా మనసుకి
నీ చిరునవ్వుతో సుమగంధాన్ని వెదజల్లావు…!!

గిల్లుతున్న ఈ చల్లని గాలి
నా తనువంతా పులకించే నీ పాటగా..
కాలం తొ పాటు కదిలే నన్ను
నీ జ్ఞాపకాలతో సమయమే తెలియకుండా మార్చేసావు…!!!

Sunday, June 27, 2010

నీకూ నాకూ మధ్య...




నీకూ నాకూ మధ్య...

వేకువన వచ్చే ఉషాకిరణాలు...
సంధ్యలు పంచే చీకటి దొంతరలు...
ఎంత విభిన్నం పగలూ, రాత్రీ...!
కానీ ఆ రెండిటి సంగమం ఎప్పటికీ అపూర్వమే...!

ఆమెకోసం వెలుగు చూపుల్తో పరుగున వచ్చే ఉదయుడు అతనై...
అతని రాకకై వేయి కళ్ళతో ఎదురుచూసే నిశికాంత ఈమైతే...

Tuesday, June 15, 2010

నా గతాలనే కవ్వింతలై పిలుస్తు ఉంటే ...



నిజంగా నేనేనా .....ఇలా నీ జతలో ఉన్నా ....
ఇదంతా ప్రేమేనా.... ఎన్నో వింతలు చూస్తున్నా ....

యదలో ఎవరో చేరి ...అన్నీ చేస్తున్నారా ....
వెనకే వెనకే ఉంటూ ...నీపై నన్నే తోస్తున్నారా .....

హరే హరే హరే హరే హరేరామా ...
మరీ ఇలా ఎలా వచ్చేసింది ధీమా ....
ఎంతో హుషారుగా ఉన్నాదే లోలోనా ....ఏమ్మా ....

ఈ వయస్సులో ఒకో క్షణం ఒకో వసంతం....నా మనస్సుకే ప్రతీక్షణం నువ్వే ప్రపంచం
ఓ సముద్రమై అనుక్షణం పొంగే సంతోషం ....

అడుగులలోనా అడుగులు వేస్తూ నడిచిన దూరం ఎంతో ఉన్నా ...
అలసట రాదు గడచిన కాలం ఇంతని నమ్మనుగా ....

నా కలే ఇలా నిజాలుగా నిలుస్తు ఉంటే ...
నా గతాలనే కవ్వింతలై పిలుస్తు ఉంటే ...
ఈ వరాలుగా ఉల్లాసమే కురుస్తు ఉంటే ...

నిజంగా ఇది నేనేనా .....

మధురమే మధురమే మధురమే
కనులకి కలలు మధురమే
సెలయేటికి అలలూ మధురమే



నీలాల మేఘం నువ్వై నీ నవ్వే తేనెల వానై
నా కోసం వస్తే మధురమే
నన్నే తడిపేస్తే మధురమే




నీకోసం నే రాసే చిరుపాటైనా మధురమే
నాకోసం నువు పలికే అరమాటైనా మధురమే



లిపిలేని సడిలేని కన్నుల బాష మధురమే
హృదయాన్ని మురిపించే సాగర ఘోష మధురమే
మధుమాసం మధురమే నీ దరహాసం మధురమే



ఉంటే నువ్వుంటే శూన్యం ఐనా మధురమే మధురమే

సఖి విడిచే శ్వాసల్లో పరిమళమెంతో మధురమే
చెలి నడిచే దారుల్లో మట్టిని తాకిన మధురమే
ఉదయాన ఉదయించే సూర్యుడు ఎరుపు మధురమే
రేయంతా వికసించే వెన్నెల తెలుపు మధురమే
చెక్కిలి మెరుపు మధురమే చెలి కాటుక నలుపు మధురమే
రాల్చే కనురాల్చే కన్నీరైనా మధురమే మధురమే
మధురమే మధురమే మధురమే
కనులకి కలలు మధురమే
సెలయేటికి అలలూ మధురమే
నీలాల మేఘం నువ్వై నీ నవ్వే తేనెల వానై
నా కోసం వస్తే మధురమే
.. నన్నే తడిపేస్తే మధురమే
madhuramE madhuram

చేజారి వెళ్ళిపోతోంది మనసలా ....



ఏమయిందో గాని చూస్తూ చూస్తూ చేజారి వెళ్ళిపోతోంది మనసలా ....
ఏం మాయ వల వేస్తూ వేస్తూ ఏ దారి లాగుతూ ఉందో తననలా ...


అదుపులో ఉండదే చెలరేగే చిలిపితనం ...అటు ఇటు చూడదే గాలిలో తేలిపోవటం ...
అనుమతి కోరదే పడిలేచే పెంకితనం ...అడిగినా చెప్పదే ఎమిటో అంత అవసరం ...

తప్పో ఎమో అంటుంది... తప్పదు ఎమో అంటుంది ..తడబాటు తేలని నడక ...
కోరే తీరం ముందుంది ..చేరాలంటే చేరాలి కదా ..బెదురుతు నిలబడకా ..
చినుకంత ముద్దు తనకందిస్తే చాలు అంతే అందిగా తెలుసా ...


ఏం మాయ వల వేస్తూ వేస్తూ ఏ దారి లాగుతూ ఉందో తననలా ...
ఓసారి ప్రేమించాక ఓసారి మనసిచ్చాక మరుపంటూ రానేరాదమ్మా

ఓసారి కలగన్నాక ఊహల్లో కలిసున్నాక విడిపోయే వీలే లేదమ్మా

నీ కళ్ళల్లోనా కన్నీటి జల్లుల్లోనా

ఆరాటాలే ఎగసి అణువు అణువు తడిసి ఇంకా ఇంకా బిగిసిందీ ప్రేమా
కనులు తెరిచినా కనులు మూసినా కలలు ఆగవేలా ..
నిజము తెలిసినా కలని చెప్పినా మనసు నమ్మదేలా ...



ఎదుటే ఎపుడు తిరిగే వెలుగా ఇదిగో ఇపుడే చూశా సరిగా
ఇన్నాళ్ళు నేనున్నది నడి రేయి నిదురలోనా ...




పెదవుల్లో దరహాసం నీకోసం పూసింది
నీ జతలో సంతోషం పంచాలనిపిస్తోంది
ఎందుకనో మది నీకోసం ఆరాటం పడుతోంది
అయితేనేం అలజడిలో ఒక ఆనందం ఉంది ..
దూరం మహ చెడ్డదని లోకం అనుకుంటుంది
కాని దూరమే నిన్ను దగ్గరే చేసింది ...



నీలో నా ప్రాణం ఉందని ఇపుడేగా తెలిసింది
నీతో అది చెప్పిందా నీ జ్ఞాపకాలే నా ఊపిరైనవని

ప్రతి నిమిషం నా తలపంతా నీ చుట్టూ తిరిగింది
ఎవరైనా కనిపెడతారని కంగారుగ ఉంటోంది
నా హృదయం నీ ఊహలతో తెగ ఉరకలు వేస్తోంది
నాక్కూడా కలవరమిపుడే పరిచయమయ్యింది
అద్దంలో నా బదులు అరె నువ్వే కనిపించావే
నేనే ఇక లేనట్టు నీలో కరిగించావే
ప్రేమా కొత్త స్వరం అని అనుమానం కలిగింది
నువ్వే నా సందేహానికి వెచ్చనైన రుజువియ్యమంది మది
కనులు తెరిచినా కనులు మూసినా కలలు ఆగవేలా
నిజము తెలిసినా కలని చెప్పినా మనసు నమ్మదేలా
ఎదుటే ఎపుడు తిరిగే వెలుగా ఇదిగో ఇపుడే చూశా సరిగా
ఇన్నాళ్ళు నేనున్నది నడి రేయి నిదురలోనా
ఐతే నాకినాడే తొలిపొద్దు జాడ తెలిసింద కొత్త

Monday, June 14, 2010

ఉప్పెనంత ఈ ప్రేమకి ...



ఉప్పెనంత ఈ ప్రేమకి ...గుప్పెడంత గుండె ఏమిటో.....
చెప్పలేని ఈ హాయికి భాషే ఎందుకో.....


తియ్యనైన ఈ బాధకి ఉప్పునీరు కంట దేనికో ....
రెప్పపాటు దూరానికే విరహం ఎందుకో ....

నిన్ను చూసే ఈ కళ్ళకీ లోకమంత ఇంక ఎందుకో ...
రెండు అక్షరాల ప్రేమకీ ఇన్ని శిక్షలెందుకో ...

ఐ లవ్ యు…నా ఊపిరి ఆగిపోయినా ....
ఐ లవ్ యు.. నా ప్రాణం పోయినా ....

గుండెల్లో నిండున్నావు ....



నేస్తం నీవు ...నా ప్రేమవి నీవు ....
గుండెల్లో నిండున్నావు ....గుప్పెట్లో దాగున్నావు ....
చీకట్లో వెలుగిస్తావు జగమంతా కనిపిస్తావు ....


పండుగ నీవు ...నా పచ్చిక నీవు ....
శూన్యం నీవు ...నా శోకం నీవు ....


వెచ్చని వేకువై వెలిగిరావా ...మాటతో రూపమై తరలిరావా ....
నీ శ్వాస కోసం మానై ఉంటా ...నీ చూపు కోసం శిలనై ఉంటా ....


నీ తోడు కోసం ఆవిరైపోనా ...నీ స్పర్శ కోసం చినుకైరానా....
నీ గుండెలోకి సడినై రానా ...


నేస్తం నీవు ...నా ప్రాణం నీవు ....


నా గతలనే కవ్వింతలై పిలుస్తు ఉంటే ...



నిజంగా నేనేనా .....ఇలా నీ జతలో ఉన్నా ....
ఇదంతా ప్రేమేనా.... ఎన్నో వింతలు చూస్తున్నా ....

యదలో ఎవరో చేరి ...అన్నీ చేస్తున్నారా ....
వెనకే వెనకే ఉంటూ ...నీపై నన్నే తోస్తున్నారా .....

హరే హరే హరే హరే హరేరామా ...
మరీ ఇలా ఎలా వచ్చేసింది ధీమా ....
ఎంతో హుషారుగా ఉన్నాదే లోలోనా ....ఏమ్మా ....

ఈ వయస్సులో ఒకో క్షణం ఒకో వసంతం....నా మనస్సుకే ప్రతీక్షణం నువ్వే ప్రపంచం
ఓ సముద్రమై అనుక్షణం పొంగే సంతోషం ....

అడుగులలోనా అడుగులు వేస్తూ నడిచిన దూరం ఎంతో ఉన్నా ...
అలసట రాదు గడచిన కాలం ఇంతని నమ్మనుగా ....

నా కలే ఇలా నిజాలుగా నిలుస్తు ఉంటే ...
నా గతలనే కవ్వింతలై పిలుస్తు ఉంటే ...
ఈ వరాలుగా ఉల్లాసమే కురుస్తు ఉంటే ...

నిజంగా ఇది నేనేనా .....

మొదటిసారి మదిని చేరి ...

మొదటిసారి మదిని చేరి ...నిదర లేపిన హృదయమా
వయసులోని పసితనాన్ని పలకరించిన ప్రణయమా
మరి కొత్తగా మరో పుట్టుక అనేటట్టుగా ఇది నీ మాయేనా
నేనని నీవనీ వేరుగా లేమని చెప్పినా వినరా ఒకరైనా

అంతా నీ మాయలోనే ...



నీ కోసం దిగిరానా ...నేనెవరో మరిచి ...
నీ వల్లే కదలనా ..నీ నీడల్లే మారనా ....


నాకోసం నేను లేనా ...మనసంతా నువ్వేనా ...
ప్రేమంటే ఇంతేనా ...


అరెరే అరెరే నా మనసే జారే ... అరెరే అరెరే ఈ వరసే మారే ..
ఇది వరకెపుడూ లేదే ...ఇది నా మనసే కాదె ..

ఎవరే మన్నా వినదే ...తన దారేదో తన దే ...
అంతా నీ మాయలోనే ...రోజూ నీ నామ స్మరణే ...

ప్రేమా ఈ వింత లన్నీ నీ వల్లనే ......

Thursday, June 10, 2010

మొదటిసారి మదిని చేరి ...



మొదటిసారి మదిని చేరి ...నిదర లేపిన హృదయమా ...
వయసులోని పసితనాన్ని ...పలకరించిన ప్రణయమా ....

మరీ కొత్తగా ..మరో పుట్టుక అనేటట్టుగా ఇది నీ మాయేనా ....
నేనని ...నీవనీ .....వేరుగా లేమని ...చెప్పినా వినరా ఒకరైనా....

మరుపురాని నీ ప్రేమే మధుర జ్ఞాపకం ...



ఏదో ఒకరాగం పిలిచిందీ వేళ ...
ఎదలో నిదురించే కధలెన్నో కదిలేలా ...

నా చూపుల దారులలో చిరుదీపం వెలిగేలా ...
నా ఊపిరి తీగలలో అనురాగం పలికేలా ...

జ్ఞాపకాలే మైమరపు జ్ఞాపకాలే మేలుకొలుపు ...
జ్ఞాపకాలే నిట్టూర్పు జ్ఞాపకాలే ఓదార్పు ...

వీచే గాలులలో నీ ఊసులు జ్ఞాపకమే ...
పూచే పూవులలో నీ నవ్వులు జ్ఞాపకమే ...

మెరిసే తారలలో నీ చూపుల జ్ఞాపకమే ...
ఎగసే ప్రతి అలలో నీ ఆశల జ్ఞాపకమే ...

పెదవిపైన నీ పేరే చిలిపి జ్ఞాపకం ...
మరుపురాని నీ ప్రేమే మధుర జ్ఞాపకం ...

Wednesday, June 9, 2010

ప్రియతమా ఓ ప్రియతమా ....



ప్రియతమా ఓ ప్రియతమా .....
ఈ మౌన రాగాలనే పలికే హృదయం .....
నిన్ను చూడాలని ఓ మాటా చెప్పాలనీ .....

కలవరిస్తోందనీ తెలుసా .....

ఎప్పుడో అపుడెప్పుడో ముడి పడిన ఈ బంధమేదో .....
ఇప్పుడే ఇప్పు డి ప్పుడే నీ మనసు చెప్పింది నాతొ .....
వాన విల్లు ఏదో మెరిసిందలా .....
పూల జల్లు నాపై కురిసిందిలా .....
రాగమో అనురాగమో ఈ వింత మాయ నేమంటారో.....

గుట్టుగా కనిపెట్టగా మనసంత నీ సంతకాలే .....
మత్తుగా గమ్మతుగా ఎద నిండా నీ జ్ఞాపకాలే .....
నిన్ను చూడకుండా మనసున్దదే .....
నిన్ను చూసినాక కునుకుండదే .....
మోహమో వ్యామోహమో ఈ వింత మాయ నేమంటారో.....

ప్రియతమా ఓ ప్రియతమా .....
ఈ మౌనరాగాలనే పలికే హృదయం .....
నిన్ను చేరిందని తన మనసు విప్పిందని.....
i love u అంటోందని తెలుసా .....

Tuesday, June 8, 2010

మదికి ఇంక కుదురేదే...





చిన్న పోలికే లేదు ప్రేమా ..... నిన్న కీ నేటి కీ ...
చిలిపి కోరికే ఎందుకమ్మా .... చీటికి మాటికి ..
జంటగా జంట గా నువ్వు కలిసాక ..
ఇంతగా ఇంతగా చేరువవుతున్నాగా ..

ఊగుతూ ఊగుతూ ఈ ఊహనే ...ఉలిక్కి పడుతుంటే...

మదికి ఇంక కుదురేదే .....

The Distance.....



When it hurts so bad,
why does it feel so good?
I wish this all made sense,
I wish I understood.
Not having you here with me is tearing me up inside,
but I can't stop thinking about you no matter how hard i try.

You know how i feel about you,
and I know I want to spend most of my time with you
but it's so hard to do when I can't even be next to you
Why does it gotta be so complictaed?

Loving you feels so right,
but at the same time,
knowing I can't have you keeps me awake at night.
I just want this to be simple,
I just want you here with me,
to look into your eyes,
be held in your arms....then I'd truly be happy.

Right nowthis distance between us is out of our control,
but I'm still hoping one day soon,
I'll get what I'm wishing for.

నీవు లేని వేళ నాకు.....



నీవు లేని వేళ నాకు క్షణమే యుగమా.....

చేయి ధాటి జారిపోయే కధలే నిజమా..

విరిసే మదినీ... విరిచే ప్రేమా ....

ఎడ బాటేనా ..నీ చిరునామా....


నను చేరే శ్వాసా... నాతో వేరవుతుంటే....

నడిచే ఓ శిలగా నైనా జీవించాలా..

ఇక సెలవని ఇరు హృదయాలు .....

గతమే ఒక కల అనుకోవాలా...


గతం అంతా నీతో సాగిన దారుల్లోనా...

మన పాదం చూపే గురుతే శోధిస్తున్నా ....

తొలి వలపుకు ఆఖరి మజిలి కలవని ఇరు తీరాలైతే ..

మనసులు ఒక జంటగా చేరి వలచేది ఎందుకో..


బ్రతికే వరకు తొలిచే ప్రేమా... చితిలోనైనా కలిసుంటామా .....

నీవు లేని వేళ నాకు క్షణమే యుగమా.....









Monday, June 7, 2010

నిన్నే నిన్నే కోరా ..



నిన్నే నిన్నే కోరా .. నిన్నే నిన్నే చేరా ...
నిరంతరం నీ ధ్యానం లో...నన్నే మరిచా ..

ప్రతీ జన్మలో నా ....నీతో ప్రేమ లోనా...
ఇలా ఉండిపోనా ఓ ప్రియతమా ..
నచ్చావే .. నచ్చావే .. నచ్చావులే...

అనుకుని అనుకోగానే ...సరాసరి ఎదురుతావు
వేరే పనే లేదా నీకు ....నన్నే వదలవు ..

నువ్వు నాకు ఎందుకింత ...ఇష్టం అంటే చెప్పలేను
మరువలేను నిన్ను నేను ...గుర్తు రానే నాకు నేను

నీ మైకం కమ్ముకుంది ..ఈరోజే నన్నిలా ....
ఈలోకం కొత్తగుందీ ...సీత కోక లాగా ..

నీతో ఏదో చెప్పాలంటూ... పదే పదే అనిపిస్తుంది..
పెదాలలో మౌనం నన్నే ఆపెస్తున్నది..


మనసునేమో దాచ మన్నా...అస్సలేమి దాచుకోదు
నిన్ను చూస్తే పొద్దు పోదు ...చూడకుంటే ఆశ పోదు


ఈ వైనం ఇంత కాలం ...నా లోనే లేదుగా
నువ్వు చేసే ఇంద్రజాలం .. భరించేదేలాగా ..


నచ్చావే .. నచ్చావులే...

కమ్మని ప్రేమలో ..



తియ తీయని కలలను కనడమే తెలుసు కమ్మని ప్రేమలో ..
మనసంతా నువ్వని చెప్పడం తెలుసు ప్రేమనే మత్తులో ...


ఎన్నాళ్లయినా నేనుండి పోగలను ... నీ కౌగిళ్ళలో ..
నేనేవరన్నది నే మరచిపోగలను ... చూస్తూ నీ కళ్లలో

చల చల్లని మంచుకి అర్ధమే కాదు ప్రేమ చలవేమిటో ....

నునువెచ్చని మంటలు ఎరగ వేనాడు ప్రేమ సేగలేమిటో ..


వచ్చీ రానీ కన్నీరు కే తెలుసు ప్రేమ లోతేమిటో ...
ముద్దే లేని అధరాలకే తెలుసు ఈడు బాధేమిటో ...

మురిపెం తో సరసం తీర్చ మంటోంది ప్రాయమీ వేళలో ...
తమకం తో దూరం తెంచ మంటోంది ..తీపి చెరసాలలో ...


విరహం తో పరువం కరిగిపోతుంది ఆవిరై గాలిలో ...
కలిసుంటే కాలం నిలిచిపోతుంది ప్రేమ సంకెళ్ళలో ....


తియ తీయని కలలను కనడమే తెలుసు కమ్మని ప్రేమలో ..

Friday, June 4, 2010

ప్రియతమా తెలుసునా నా మనసు నీదేనని ....



ప్రియతమా తెలుసునా ...నా మనసు నీదేనని ....
హృదయమా తెలుపనా.... నీకోసమే నేనని ....
కనుపాపలో రూపమే నీవని ....
కనిపించని భావమే ప్రేమని ....

ఈరోజే తెలిసింది నీలో దాగిన ప్రేమా

చిత్రంగా కురిసింది మదిపై మల్లెల వాన

నా ఉపిరితో జీవించేటి ఓ చంటి ఐ లవ్ యు రా

నిన్నే తలచి నన్నే మరిచా ఓ కన్నా ఐ లవ్ యు రా

కను రాల్చే కన్నీరువా నను చేరే పన్నీరువా

నీ యద చాటు వలపెంతో తెలిసిందిరా

ఈరోజే తెలిసింది నీలో దాగిన ప్రేమా

చిత్రంగా కురిసింది మదిపై మల్లెల వాన



కన్నులలోనా వెన్నెలలోనా నీ రూపు తోచే

ఊహలలోనా ఊసులలోనా నీ ఆశలే నాలో నీ బాసలే

తొలిసారిట సిగ్గేస్తుంది మొగ్గేస్తుంది తనువంతా

అపుడపుడు తడిమేస్తోంది తడిపేస్తోంది మధువుల వాన

ఆనందమై నాలో అనుబంధమై నీ ప్రేమ నను చేరి వణికించెరా

ఈరోజే తెలిసింది నీలో దాగిన ప్రేమా

చిత్రంగా కురిసింది మదిపై మల్లెల వాన



ఉదయించే అరుణం నేనై నిను చేరుకోనా

వికసించే కుసుమం నేనై నిను తాకనా నీలో సడి చేయనా

పని చేస్తే పక్కన చేరి సందడి చేస్తూ గుసగుసలే

పడుకుంటే అల్లరి చేస్తూ నను లాగేస్తూ తుంటరి కలలే

సంగీతమై నాలో సంతోషమై నీ ప్రేమా కనువిందు పండించెరా

ఈరోజే తెలిసింది నీలో దాగిన ప్రేమా

చిత్రంగా కురిసింది మదిలో మల్లెల వాన

నా ఉపిరితో జీవించేటి ఓ చంటి ఐ లవ్ యు రా

నిన్నే తలచి నన్నే మరిచా ఓ కన్నా ఐ లవ్ యు రా

కను రాల్చే కన్నీరువా నను చేరే పన్నీరువా

నీ యద చాటు వలపెంతో తెలిసిందిరా



Wednesday, June 2, 2010

ఏదో ఏదో అయిపోతుంది ...



ఏదో ఏదో అయిపోతుంది ... ఎదలో ఏదో మొదలయ్యింది ..
నిన్నే చూడాలని ...నీతో ఉండాలని ..
నేనే ఓడాలని ..నువ్వే గెలవాలని ..
పదే పదే అనిపిస్తుంది ..నీ పిలుపే వినిపిస్తుంది ..

కళ్ళేమో కలలు మాని , నిన్ను వెతుకుతుంటే ,
మనసేమో పనులు మాని, నిన్ను  తలచుకుంటే ,,
కాళ్ళు నీతో కలిసి నడవాలని కలవరపెడుతుంటే ,
చేయి నీతో చెలిమే చెయ్యాలని తొందరపెడుతుంటే ,

ఆరాటం హద్దు దాటి, మాట చెప్పమంటే ,
ఉత్షాహం నిన్నే, పొందాలని ఉరకలు వేస్తుంటే ,
ఉల్లాసం నీకే చెందాలని పరుగులు తీస్తుంటే


నువ్వే కావాలని , నిన్నే గెలవాలని ,
మనసే విప్పాలని , మాటే చెప్పాలని ,
అది ప్రేమో ఏమో తెలియని వింత యాతన ,
అది ప్రేమేనేమో ఎరుగని కొంటె భావన .

ఏదీ ...ఎటూ... నా ప్రాణం ఏమైంది




నీ ఊహల్లో ఏకాంతం... నువ్వున్నట్టే వుంది ..

ఏదీ ...ఎటూ... నా ప్రాణం ఏమైంది అనే దేహాన్ని ఎట్టా మోసేది.....

మై లవ్.... నీతోనే ఉండాలి ...లేకుంటే పోవాలి..

నీ ఊసులు తెచ్చే గాలి ..నా ఊపిరి గా మారాలి ...లేదా, అర్ధం లేని వాక్యం లాంటి నన్నే చెరిపెయ్యాలి....

కాలం ...దూరం .... ఏ నాడు రాలేని ...ఒక లోకం సృష్టించి మనకే ఇవ్వాలి ..

మై లవ్.. ప్రేమంటూ ఒక మాట ఏ బాష లో ఉన్నా ..ఆ మాటకి నువ్వూ , నేను రెండూ అక్షరంలు గా ఉన్నాం..కనుకే..నిన్ను నన్ను కలిపే లోకం ప్రేమఅని చదవాలి...




Nobody knows

Nobody knows it is empty

The smile that I wear

The real I is left in the past

Becoz you left me there



Nobody knows I am crying

They wont even see my tears

When they think that I am laughinh

I still wishing u were here.



Nobody knows its painful

They think that I am strong

They think that I had let u go

When u left me behind



Nobody knows I miss U

They think I feel set free

But I feel like I am bound with chains

Trapped in the mystery



Nobody knows I need you

They say I can do it on my own

But they don’t know I am crying

When I am all alone
paadametupotunna.... payanamendaakina.......adugu tadabadutunna...thodu ranaa..

chinni edabaatainna.... kanta tadi pedutunna.....gunde prati layalonaa.... nenu lena.....



ontaraina...ootamaina...venta nadichee needa neeve.....

ooo my fnd...tadi kannulane tuduchina nesthamaaa....

o my fren..vodidudukulalo nilichina snehama....



o o oo oo oo oo oo o oo oho oho oo ho hoo hoo hoooohohohoo......



amma odiloo leni paasam....nesthamalle allukundii....

janmakantha teeriponi...mamathalenno panchuthondi....

meeru meeru nunchi mana sneha geetham.... era eralloki maare....

mohamatalee leni kala jaaruvare...



ontarainaa ootamaina venta nadichee needa neevee....



ooo my fnd... tadi kannulanee tudichina nesthamaa.....

ooo my fnd...odidudukulalo nilichina snehama....



vaana vasthee kaagithaalee...padavalayye gnapakaale...

ninnu chusthee chinna naati chinthalanni chentha vaale...

gilli kajja lenno ila penchukuntoo...

tullinthallo thele sneeham....modalo tudalo telipee mudi veedakunde...



ontaraina ootamaina...venta nadiche needa neeve....

oooo my fnd.....tadi kannulane tudichina nesthama....

ooo my fnd....odidudukulalo nilichina
Kannullo Nee Roopame Lyrics

kannulo nee roopame....gundello ne dhyaname....

na asa ne snehame....na swasa ne kosame....

aa oosuni telipenduku na basha ee mouname...



kannulo nee roopame....gundello ne dhyaname....

na asa ne snehame....na swasa ne kosame....



madi dachukunna rahasyanni

adigeti nee choopunapedela...

nee neeli kannulo padi

munakalestunna naa manasu teledela......

giliginta pedutunna nee

chilipi talapulatho emo ela vegadam....



kannulo nee roopame....gundello ne dhyaname....

na asa ne snehame....na swasa ne kosame....



adireti peavulanu bratimalutunnanu madi loni matedani....

tala vanchukuni nenu tega eduru

choosanu nee teguva choodalani.....

choostune reyanta telavaaripotundi emo ela aapadam..





kannulo nee roopame....gundello ne dhyaname....

na asa ne snehame....na swasa ne kosame....

aa oosuni telipenduku na basha ee mouname...





kannulo nee roopame....gundello ne dhyaname....

na asa ne snehame....na swasa ne kosame....

ఏ రోజైతే చూసానో నిన్ను ....



ఏ రోజైతే చూసానో నిన్ను ....ఆరోజే నువ్వైపోయా నేను
కాలం కాదన్నా......ఏ దూరం అడ్డున్నా ...
నీ ఊపిరినైనే జీవిస్తున్నానూ ....

నీ స్పర్శే ఈ వీచే గాలుల్లో ..నీ రూపే నా వేచే గుండెల్లో
నిన్నటి నీ స్మృతులే నన్ను నడిపిస్తూ ఉంటె
ఆ నీ నీడై నే వస్తున్నా నువు ఏ వైపున్నా ....

నీతో గడిపిన ఆ నిముషాలన్నీ
నాలో పొంగిన గుండెల సవ్వడులే ..
Asalem Gurthuku raadhu Na kannula Mundhu Nuvvu Vundagaa..

Asalem thochadhu Naaku Oo nimisham paatu ninnu Choodakaa...



Hey Na na na naa naa....

Hey Na Na na naa naa...



{Female}



Hey Na na na naa naa....

Hey Na Na na naa naa...



Asalem Gurthuku raadhu Na kannula Mundhu Nuvvu Vundagaa..

Asalem thochadhu Naaku Oo nimisham kooda ninnu Choodakaa...



Neelo Vundhi Naa praanam..Adhi Neeku telusunaa..

Vunna Nenu Neekosam Nuvvu Dooramaithe brathakagalanaa....



Yem Gurthuku raadhu Na kannula Mundhu Nuvvu Vundagaa..

Asalem thochadhu Naaku Oo nimisham kooda ninnu Choodakaa...
pade pade ventade kala

ide ide kadante ela

ivala neekosame varala savasamai

chey andookomanadi veyella ee penidi

inallani nireekshanam phalinchinatoonadi



pade pade ventade kala

ide ide kadante ela

ivala neekosame varala savasamai

chey andookomanadi veyella ee penidi

inallani nireekshanam phalinchinatoonadi
Telusunaa telusunaa manasuki toli kadalikaa

Adaganaa adaganaa atadini melamellaga

Nammutaado nammado ani telchukoleka

Navvutaado yemito ani bayatapadaleka

Elaa elaa daachi unchedi elaa elaa daanni aapedi



Telusuna...



Athadu eduraite yedo jarigipotondi

Pedavi chivare palakarimpu nilichipotondi

Kotta nestam kaadugaa inta kangaarenduko

Intavaraku ledugaa ippudu yemaindo

Kani vini erugani chilipi alajadi nilupaleka



Telusuna...



Gundelotullo yedo baruvu perigindi

Tadimi chooste atani talape nindipoyundi

Ninna daaka eppudu nannu taaketappudu

Gundelo ee chappudu nenu vinalede

Alagave hrudayamaa anumatainaa adagaledani



Telusuna..



Kalavanaa kalavanaa nestamaa alavaatugaa

Pilavanaa pilavanaa priyatamaa ani kottagaa

ఎక్కడ వున్నా ...


ఎక్కడ వున్నా పక్కన నువ్వే వున్నట్టుంటుంది ప్రియా ...ఇదేం ఆల్లరీ ...

నా నీడైనా అచ్చం నీలా కనిపిస్తూ వుంది అరె ఇదేం గారడీ ...

నేను కూడా నువ్వయానా .. పేరుకైనా నేను లేనా ...
దీని పేరేనా ప్రేమా అనే ప్రియ భావనా ....


వెన్నెల కన్నా చల్లగా వున్నా చిరునవ్వేదో తాకుతువుంది .. నీదే కదా చెప్పు ఆ సంబరం ..

కనుల ఎదుట నువ్వు లేకున్నా మనసు నమ్మదే చెపుతున్నా ..

ఎవరు ఎవరితో ఏమన్నా నువ్వు పిలిచినట్టనుకున్నా ...

ఇది హాయో ...ఇది మాయో నీకైనా తెలుసునా ...

ఏమి ట వుతోందో ఇలా నా ఎద మాటునా ..
దీని పేరేనా .. ప్రేమా అనే ప్రియ భావనా


కొండల నుంచి కిందికి దూకే తుంటరి వాగు, నాతొ అంది ... నువ్వు అలా వస్తూ ఉంటావని

గుండెల నుంచి గుప్పున ఎగసే ఊపిరి నీకో కబురంపింది , ప్రియా నీకై చూస్తూ ఉంటానని ....

మనసు, మునుపు ఎపుడూ ఇంత ...ఉలికి ఉలికి పడలేదు కదా ..

నాలాగే నీక్కూడా అనిపిస్తూ ఉన్నదా ...
ఏవి చేస్తున్నా పరాకే అడుగడుగునా ...

దీని పేరేనా ప్రేమా అనే ప్రియ భావనా ....

నే తొలిసారిగా కలగన్నదీ నిన్నేకదా ....


నే తొలిసారిగా కలగన్నదీ నిన్నేకదా ....
నా కళ్ళెదురుగా నిలుచున్నదీ నువ్వే కదా ....
స్వప్నమా ... నువ్వు సత్యమా .... తేల్చి చెప్పవే ప్రియతమా ....
మౌనమో ...మధుర గానమో ... తనది అడగవేం హృదయమా ....
ఇంతలో చేరువై ...అంతలో దూరమై ... అందవా స్నేహమా ...



ప్రేమా నీతో పరిచయమే ఏదో పాపమా ...
అమ్రుతమనుకొని నమ్మటమే ఒక శాపమా ...

నీ ఒడి చేరిన ప్రతి మదికీ బాధే ఫలితమా ...
తీయని రుచిగల కటిక విషం నువ్వే సుమా ...

తెన్చుకోనీవు ...పంచుకోనీవు ... ఇంత చలగాటమా ...
చెప్పుకోనీవు ... తప్పుకోనీవు ...నీకు ఇది న్యాయమా ...

పేరులో ప్రణయమా... తీరులో ప్రలయమా ...
పంతమా ... బంధమా ...

నీవు లేక వీణ ....



నీవు లేక వీణ ....పలుక లేనన్నది .. నీవు రాక రాధా ...నిలువ లేనన్నది
జాజి పూలు నీకై రోజు రోజు పూచే .. చూచి చూచి పాపం సోమ్మసిల్లిపోయే.....

చందమామ నీకై తొంగి తొంగి చూచే .. సరసన లేవని అలుకలుబోయే ....

కలలనైన నిన్ను కనుల చూతమన్నా ..నిదుర రాని నాకు కలలు కూడా రావే ..
కదలలేని కాలం .. విరహ గీతి రేపే .. పరువము వృధాగా బరువుగా సాగే .....

తలుపులన్నీ నీకై తెరచి ఉంచినాను .. తలపులెన్నో మదిలో దాచి వేచినాను ..
తాపమింక నేను ....ఓపలేను స్వామి .. తరుణిని .. కరుణను .. యేలగా రావా ...

నీవు లేక వీణ ....
రాసే కొద్ది గుర్తొస్తావు

తలచేకొద్ది కలచివేస్తావు

మరుపంటు రానివ్వక

అలుపంటు తెలియనివ్వక

అనుక్షణం వెంబడిస్తావు

Tuesday, June 1, 2010

నిన్న ఈ కలవరింత లేదులే....


నిన్న ఈ కలవరింత లేదులే....
నేడు చిరు గాలి ఏదో అందిలే..
ఇదియే ప్రేమ అందునా..వయసే పులకరించేనా...
హృదయం కరిగిపోయానా ...ఓ మనసా...

నిన్న ఈ కలవరింత లేదులే..........