Monday, May 31, 2010

నా మనసు కేమయింది ..

నా మనసు కేమయింది .. నీ మాయలో పడింది ...

నిజమా కలా ...తెలిసేధెలా ...
నాకు అలాగే ఉందీ ఏదో అనాలనుంది...
దాచేదేలా ...... లోలోపల .....

మన ఇద్దరికి తెలియంది ....ఏదో జరిగే ఉంటుంది .....
అందుకే ,ఇంతలా గుండె ఉలికి పడుతూ ఉంది.

ఎప్పుడూ ...గుండె చప్పుడు ..కొట్టుకుంటుంది నీ పేరు లోనా ...
ఎప్పుడో ,అప్పుడప్పుడు ...గుర్తుకొస్తోంది నా పేరు కొద్దిగా ....

ఒంటిగా ఉండనివ్వదే ,కళ్ళలో ఉన్న నీ రూపు రేఖ ...
ఇంతగా నన్ను ఎవ్వరూ కమ్ముకోలేదు నీలా ఇలాగ ....

Friday, May 28, 2010

చిరు చిరు చిరు చినుకై కురిసావే ....




చిరు చిరు చిరు చినుకై కురిసావే ....
మరు క్షణమున మరు గై పోయావే ..

నువ్వే ప్రేమ బాణం ..నువ్వే ప్రేమ గోళం ...
పువ్వై నవ్వగానే గాలై ఎగిరెను ప్రాణం...

చెయ్ చెయ్ చెలిమిని చెయ్ అంటూ హృదయము పలికినదే ....
సై సై సరసకు సై అంటూ పాదం కదిలినదే ....

ఎదనే నీతో ఎత్తుకేల్లావే......

mounamenduku

మౌనమెందుకు ... మాటాడ వెందుకు?
దూరమెందుకు ... ధరి చేరవెందుకు?
ఎద మారు మూల ఉన్న మాట దాచివుంచకు
ఎదురైన వేల అదుపు దాటి చేరవెందుకు ....



ఏదయినా నీ తరువాతే…………


నీవే నీవే ………… నీవే నీవే …………
నీవే నీవే ………… నీవే నీవే …………

ఏదయినా నీ తరువాతే అనిపిస్తుందే ఇలా …
ఏమైనా అది నీ వల్లే జరిగుంటుందే ఇలా …

ఎదురోస్తూనే ఉన్నావే , నే నే దారిలో వెళ్తున్నా ....
కదిలిస్తూనే ఉన్నావే , నేను ఏకాంతం లో ఉన్నా ....

మరిపిస్తూనే ఉంటావే , నాకేం ఏం గుర్తొస్తున్నా ...
మరిపిస్తూనే ఉంటావే, నా ముందే నువ్వు లేకున్నా .....

నీవే నీవే ………… నీవే నీవే …………

ఒక నిమిషం లో న సంతోషం ,
ఒక నిమిషం లో న సందేహం..

నిదురన కూడా నే నీ ధ్యానం ..
కనులలో ఉందే నీ రూపం ....

నువ్వే …..నువ్వే నువ్వే

నడకలు సాగేది నీ వైపే …పలుకులు ఆగింది నీ వల్లే ..
ఎవరికీ చెపుతున్న నీ ఊసే , చివరికి నే నయ్య నీ లాగే ..

ఏదయినా నీ తరువాతే అనిపిస్తుందే ఇలా … ఏమైనా అది నీ వల్లే జరిగుంటుందే ఇలా …

వేయి కన్నులతో వేచి చూస్తున్నా .....


వేయి కన్నులతో వేచి చూస్తున్నా .....
తెరచాటు దాటి చేరదా నీ స్నేహం !


కోటి ఆశలతో కోరుకుంటున్నా
కరుణించి ఆదరించదా నీ స్నేహం !

ప్రాణమే నీకు కానుకంటూన్నా
మన్నించి అందుకోవ నేస్తమా !

ఎప్పటికి నా మదిలో కొలువున్నధీ నువ్వే నా
చెప్పుకునే వీలుందా ఆ సంగతి ఎప్పుడైనా .....

రెప్పదాటి రాననే స్వప్నమేమి కానని ...
ఒప్పుకుంటే నేరమా తప్పుకుంటే న్యాయమా ..

ఒక్కసారి అయినా చేయి అందించి ఈ దూరాన్ని కరిగించుమా ....

Thursday, May 27, 2010

Never forgets you


It's nice feeling when you know that someone loves you,
someone misses you,
someone needs you, but,
it feels much better when you know that someone never forgets you.

Friend



Sometimes it's difficult to tell you
what your friendship
has meant to me over the years.
When things were bad,
I knew that you always cared.
When things were good,
I knew no one was happier for me than you.
Your unwavering love has been an anchor in my life.
Even when we didn't agree,
I knew without doubt that you still cared.
Do you know that caring is returned each day?
That I think of you often and
only wish you the very best in life.
I hope our journey is always travelled together,
because without you in my life
I would be missing a large part of my heart.

Tuesday, May 25, 2010

నువ్వొస్తానంటే నేనొద్దంటానా ......


నీటి ముళ్ళై నన్ను గిల్లి ....
వెళ్లి పోకే మల్లె వాన ...

జంట నల్లే అంద మల్లె ...
వుండి పోవే వెండి వాన ...

తేనెల చినుకులు చవి చూపించి...
కన్నుల దాహం ఇంకా పెంచి ....
కమ్మని కలలే ఓ అనిపించి ...
కనుమరుగై కరిగావా సిరి వాన

నువ్వొస్తానంటే నేనొద్దంటానా ......
నువ్వొస్తానంటే నేనొద్దంటానా ......

I am beautiful because ......



నీ కళ్ళతోటి నా కళ్ళలోకి ....
చూస్తేనే చంద్రోదయం .
నీ చూపుతోటి నను తాకుతుంటే ...
తనువంతా సూర్యోదయం
ఇలాగే ఇలాగే మనం ఏకమయ్యే ..
క్షణాలే కదా ఓ వరం .....

తెలపకపోతే ఎలా ....



మనసున ఉన్నది ,, చెప్పాలని ఉన్నది .. మాటలు రావే ఎలా ...
మాటున ఉన్నది ..ఓ మంచి సంగతి ....బయటికి రాదే ఎలా ...
అతడిని చూస్తె రెప్పలు వాలిపోయే ...బిడియం ఆపేదెలా ...
ఎదురుగా వస్తే.... చెప్పక ఆగిపోయే ...తలపులు చూపెదేలా
..
ఒక్కసారి దరి చేరి ....యెద గొడవేమిటో ....తెలపకపోతే ఎలా
....

నీవు వచ్చేవని నీ పిలుపే విని ......



మనసున మల్లెల మాలలూగెనే ...
కన్నుల వెన్నెల డోలలూగెనే ...

ఎంత హాయి ఈ రేయి నిండెనో ......
ఎన్ని నాళ్ళకీ బ్రతుకు పండెనో ......

కొమ్మల గువ్వలు గుస గుస మనినా......
రెమ్మల గాలులు ఉసురుసుననినా ......
అలలు కొలనులో గల గల మనినా ......

దవ్వున వేణువు సవ్వడి వినినా ......
నీవు వచ్చేవని నీ పిలుపే విని ......
కన్నుల నీరిడి కలయ చూచితిని ......

ఘడియ యేని ఇక విడిచిపోకుమా ......
ఎగసిన హృదయము పగులనీకుమా ......

Friday, May 21, 2010

I Love you...



I Love You

Just three little words
don't seem like enough


for someone whose smile
still brightens my day,
whose touch can make me forget
the rest of the world..

They don't seem like enough
for someone who's always been there
to celebrate with me
when everything goes my way


and to hold my hand
when my whole world
seems to fall apart.

But enen though "I Love you"
can't express the depth
of my feeling for you.


I hope you know what's in my heart
Because loving you
means more to me
than anything in the world


and it always will...

Thursday, May 20, 2010

I am waiting for u baby....




చిరునవ్వే నవ్వుతూ.... నా కోసం వస్తావని .....
చిగురాసే రేపుతూ ... నీ ప్రేమను తెస్తావని ....

నిను వెతికానే ... నన్నే తాకే గాలులనే ఆరా తీస్తూ ....
నిలుచున్నానే నీకై వేచే తీరాన్నే ఆరా తీస్తూ ...

ప్రతి జన్మా నీతో నే ...
I am waiting for u baby....

Wednesday, May 19, 2010

Have A Nice Day!!!


A Lovely Good Morning To My Dear Friend

We might not meet,
we might not chat often,
but we would still be friends,


Times would go passing by,
changes would come with you and I,
our lives destiny would shape,
as with time progress we make.

Distance would take us away miles & miles,
we might not even see each others smiles.
We might not help each other;
but still let not, our friendship wither..

The magic of friendship would call me and
I would miss you then thinking..
together we would be when ....


Have A Nice Day!!!

I love you the way you love me.....



I love the way you make me feel,
your love is one of a kind.
thinking about you is all I ever do,
you're always on my mind.

I love the way you treat me,
you're so gentle, sweet, and nice.
people say love is so costly,
yet your's has no price.

I love the way you show me you care,
when ever I'm feeling down
I know you're always gong to be here
to take away that frown.

I love the way you love me,
and I'm certain your feelings are true.
you're the love of my life,
and I never want to lose you.

Wednesday, May 12, 2010

Tere Liye....


Jaagi jaagi soyi na main saari raat, tere liye
Bheegi bheegi palkein meri udaas, tere liye

Akhiyan bichayi main, tere liye
Duniya bhulayi maine, tere liye


Tuesday, May 11, 2010

నా చూపే నిను వెతికినది ...


నా చూపే నిను వెతికినది ... నీ వైపే నను తరిమినది ...
నా కెందుకిలా అవుతోంది ...నా మదినడిగితే చెపుతుంది ...
నువ్వే నువ్వే తనలోనే ఉన్నావంటూ ....
నీకే నీకే చెప్పాలి అంటున్నది ....
నిన్నే తలచిన ప్రతి నిమిషం ..
ఏదో తెలియని తీయదనం ...
నాలో నిలవని నా హృదయం ...
ఎమౌతోందని చిన్న భయం ....
గుండెలోన చోటిస్తాలే నన్ను చేరుకుంటే ...
వేలుపట్టి నడిపిస్తాలే నావెంటే నీవుంటే ...
నువ్వే నువ్వే తనలోనే ఉన్నావంటూ నీకే నీకే చెప్పాలి అంటున్నది ...
పెదవులు దాటని ఈ మౌనం ...అడిగేదెలాగ నీ స్నేహం ....
అడుగులు సాగని సందేహం ...చెరిపేదెలాగ ఈ దూరం
దిగులు కూడా తీయగా లేదా ....ఎదురు చూస్తూ ఉంటే ....
రేయి కూడా పగలు అయి పోదా నీవుంటే నావెంటే ...

Sunday, May 9, 2010

ఈ క్షణం ఒకే ఒక కోరిక ...


ఈ క్షణం ఒకే ఒక కోరిక ...
నీ స్వరం వినాలని తీయగా ...
తరగని దూరములో ..
తెలియని దారులలో ...
ఎక్కడున్నావు అంటోంది ఆశగా ...

ఎన్ని వేల నిమిషాలో లెక్క పెట్టుకుంటోంది ...
ఎంత సేపు గడపాలో చెప్పవేమి అంటోంది ...
రెప్ప వెయ్యనంతోంది ఎంత పిచ్చి మనసు ఇది ..
నిన్న మొన్న చెప్పుకున్న ఊసులే
మళ్లీ మళ్లీ తలచుకొని ...
ఇంకా ఎన్నో ఉన్నాయంటూ .. ఇప్పుడే చెప్పాలంటూ ...
నిద్దరోను అంటోంది ....

ఈ క్షణం ఒకే ఒక కోరిక ... నీ స్వరం వినాలని తీయగా ...

Hello.....



Hello .....:)

Saturday, May 8, 2010

జాబిల్లి కోసం ..

జాబిల్లి కోసం ..ఆకాశమల్లే ..వేచాను నీ రాకకై
నిను కానలేక ..మనసూరుకోక ..పాడాను నేను పాటనై ..

నువ్వక్కడ ..నేనిక్కడ ..పాటిక్కడ ..పలుకక్కడ ..
మనసొక్కటి కలిసున్నది ఏనడైనా ....
ఊహల్లో తేలీ ...ఉర్రూతలూగి... మేఘాలతొటి... రాఘాల లేఖ ...
నీకంపినాను ...రావా రావా ...

నీ పేరొక ..జపమైనది..నీ ప్రేమొక తపమైనది
నీ ధ్యానమే వరమైనది ఎన్నాళ్ళైనా

ఉండీ లేకా ...వున్నది నీవే ..ఉన్నా కూడా ,లేనిది నేనే
నా రేపటి అడియాశల రూపం నీవే
దూరాన ఉన్నా నా తోడు నీవే నీ దగ్గరున్నా నీ నీడ నాదే
నా దన్నదంతా నీవే నీవే ....
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై

తనివి తీరలేదే ...






తనివి తీరలేదే ... నా మనసు నిండలేదే ...


ఏనాటి బంధమీ అనురాగం ...చెలియా...ఓ చెలియా...


ఎన్నో వసంత వేళలలో ...వలపుల ఊయల లూగామే.....


ఎన్నో పున్నమి రాతులలో వెన్నెల జలకాలాడామే...


ఎప్పుడు నువ్వే నాతో ఉంటె ఎన్ని వసంతాలయితే నేమి..


కన్నుల నీవే కనబడుతుంటే ఎన్ని పున్నములు వస్తే నేమి...


వెచ్చని కౌగిలిలో..హాయిగా కరిగించిననూ...తియ్యని హృదయం లో తేనెలే కురిపించిననూ...


తనివి తీరలేదే ... నా మనసు నిండలేదే ...






నీ జత లేక..పిచ్చిది కాదా...మనసంతా...

నీ జత లేక పిచ్హిది కాదా మనసంట..

ఆ మనసేమో..నా మాటే వినదంట ...

కదిలించేనూ..కరిగించేనూ నన్నంట...

నా మనసేమో..నా మాటే వినదంట ...

ఉన్నదీ ఒకటే మదిలో కోరిక ప్రియ సన్నిధి కావాలి..

నా కన్నులలో నిండుగా ఎపుడూ నువ్వు నిండాలి..

అంతకు మించిన వరం ఏవి వలదంట.

I miss u..


In my life ,I have learnt how to smile, love, to be faithful, and to forgive, but I could not learn how to stop missing u!!!!

I Love you...




నీ ప్రేమను మర్చిపొదామంటే జ్ణాపకాలు మరువనివ్వవట ......


నీ రూపాన్ని చెరిపెయ్యాలంటే కలలు చెరపనివ్వవట ......


నీ తలపులని పారేద్దాం అనుకొంటే నా హృదయ తలుపులు తాళం వేస్తాయట ......


నిన్ను విడిచి వెల్లిపొదాం అనుకొంటే నా ఆత్మ నీ దగ్గరే ఉంటుందట......


నేనేమో తెలియదు కాని నాలో అణువణువు నీ ప్రేమకి బానిస.

ప్రేమ..

ప్రేమ..ఒక ఒక మధురమైన భావన
తీయనైన వేదన
అంతులేని ఆరాధన
తీరలేని తపన
గెలుపోటములు లేని సాధన
...


Friday, May 7, 2010

I think about you....


If I could reach up and hold a star for

every time I think about you.....

I'd have the entire night sky in the palm of my hand.

Thursday, May 6, 2010

Tere Bin.......



tere bin main yun kaise jiya
kaise jiya tere bin

lekar yaad teri raaten meri kati
mujhse baaten teri karti hai chaandini


tanha hai tujh bin raaten meri
din mere din ke jaise nahi

ఒకే ఒక మాట పెదవోపలేనంత తీయంగా



ఒకే ఒక మాట మదిలోన దాగుంది మౌనంగా
ఒకే ఒక మాట పెదవోపలేనంత తీయంగా
నా పేరు నీ ప్రేమనీ - నా దారి నీ వలపనీ,
నా చూపు నీ నవ్వనీ - నా ఊపిరే నువ్వనీ
నీకు చెప్పాలని...

నేను అని లేను అని - చెబితే ఏం చేస్తావు
నమ్మనని నవ్వుకొని - చాల్లే పోమంటావు
నీ మనసులోని ఆశగా - నిలిచేది నేననీ
నీ తనువులోని స్పర్శగా - తగిలేది నేననీ
నీ కంటి మైమరుపులో - నను పోల్చుకుంటానని
తల ఆన్చి నీ గుండెపై - నా పేరు వింటానని
నీకు చెప్పాలని..

నీ అడుగై నడవడమే - పయనమన్నది పాదం
నిను విడిచి బతకడమే - మరణమన్నది ప్రాణం
నువ్వు రాకముందు జీవితం - గురుతైన లేదనీ!
నిను కలుసుకున్న ఆ క్షణం - నను వదిలిపోదనీ
ప్రతి ఘడియ ఓ జన్మగా - నే గడుపుతున్నాననీ
ఈ మహిమ నీదేననీ - నీకైనా తెలుసా అనీ
నీకు చెప్పాలని..

The love I feel for you....




Leaves may change from green to gold,
the ky from blue to grey,
People change,Places change
@times keep changing too.
but one thing will always stay the same...

The Love I feel for you..

ఎంత దగ్గరైన .....



ఎంత దగ్గరైనా... నీకు నాకు మధ్య ఉన్న అంతు లేని దూరమంత..
ఎంత చేరువైన నువ్వు నేను కలిసి చేరలేని తీరమంత...
ఎంత ఓర్చుకున్న నువ్వు నాకు చేసే జ్ఞాపకాల గాయమంత ....
ఎంత గాయం ఐన హాయి గానే మార్చే మా తీపి స్నేహమంత

ఎంత గాయం ఐన హాయి గానే మార్చే మా తీపి స్నేహమంత

ఎంత దగ్గరైనా... నీకు నాకు మధ్య ఉన్న అంతు లేని దూరమంత..

ఎంత చేరువైన నువ్వు నేను కలిసి చేరలేని తీరమంత...

ఎంత ఓర్చుకున్న నువ్వు నాకు చేసే జ్ఞాపకాల గాయమంత

ఎంత గాయం ఐన హాయి గానే మార్చే మా తీపి స్నేహమంత

మనసా ..వాచా...నిన్నే వలచా...



మనసా ..వాచా...నిన్నే వలచా...నిన్నే ప్రేమించా
నిన్నే తలిచా.. నన్నే మరిచా .....నీకై జీవించా...
ఆ మాట దాచా .. కాలాలు వేచా ...నడిచా నీ నీడలా

మనసా ..వాచా...నిన్నే వలచా...

నమ్మక తప్పని నిజమైనా...



నమ్మక తప్పని నిజమైనా ... నువ్విక రావని చెపుతున్నా ...
ఎందుకు వినదో నా మది ఇప్పుడైనా ....

ఎవ్వరు ఎదురుగా వస్తున్నా ... నువ్వేమో అనుకుంటున్నా ...
నీ రూపం..... నా చూపులనోదిలేనా........

ఎందరితో కలిసి ఉన్న నే ఒంటరిగానే ఉన్నా ... నువ్వొదిలిన ఈ ఏకాంతం లోనా

కన్నులు తెరిచే ఉన్నా.. నువ్వు నిన్నటి కలవే అయినా ...

నేను ఇప్పటికి ఆ కలలోనే ఉన్నా..

అవుననా...కాదనా...

Ye kya hua....



yeh kya hua kyon teri meri pyar ki baatein duniya ki nazaro mein aa gayi

tum meethi si khushbu mein kyon rahe din raat itne gumsum

kyon na miley ham kyon na kiya pyar chupke chupke

chori hui hum dono se toote na kahi na ab dil ki yeh dori

saajan koi chahe kahe ab kutch bhi chute na bas tera daman

Phir mujhe dil bekraar karne lagaa hai



Phir Mujhe Dil Bekaraar Karane Laga Hai
Phir Kisi Ka Intjaar Karane Laga Hai
Phir Se Chaahata Hai Haan Pal Woh Khushi Ke
Phir Kisi Se Yeh Toh Pyaar Karane Laga Hai...

నువ్వే నా శ్వాశ.....

సూర్యునితో పంపుతున్న , అనురాగపు కిరణాన్ని.... గాలులతో పంపుతున్న ,ఆరాధనా రాగాన్ని... ఏరులతో పంపుతున్న , ఆరాటపు ప్రవాహాన్ని.... దారులతో పంపిస్తున్న , అలుపెరుగని హృదయ లయలనీ .... ఏ చోట నువ్వున్నా ... నీ కొరకు చూస్తున్నా ...నా ప్రేమ సందేశం విని వస్తావని ...చిన్ని ఆశ......

Monday, May 3, 2010

అటు నువ్వే....ఇటు నువ్వే...




అటు నువ్వే ఇటు నువ్వే ,
మనసు ఎటు చూస్తే అటు నువ్వే ,
ఎటు వెళ్తున్న ఎం చేస్తున్న ప్రతీ చోట నువ్వే.


అటు నువ్వే ఇటు నువ్వే ,,
అలికిడి వింటే అది నువ్వే ,
ఆదమర్పు అయినా పెదవుల పైనా ప్రతిమాట నువ్వే .


అపుడూ ఇపుడూ ఎపుడైనా ...
నా చిరునవ్వే నీ వలనా ,
తెలియని లోకం తీపిని నాకు రుచి చుపావులే ।


పరిచయం అంతా గతమేనా ,
గుర్తుకురానా క్షణమైనా
ఎదురుగ ఉన్న నిజమే కాని కలవైనావులే


రంగు రూపం అంటూ లేనే లేనిదీ ఈ ప్రేమ ,
చుట్టూ శూన్యం ఉన్నా నిన్ను చూపిస్తూ ఉంది .
దూరం దగ్గర అంటూ తేడా చూడదు ఈ ప్రేమ ,
నీలా చెంత చేరి నను మాటడిస్తుంది ,


కనుపాప లోతులో దిగిపోయి ఇంతలా
ఒక రెప్ప పాటు కాలమైన మరపే రావు గా .
ఎద మారు మూలలో ఒదిగున్న ప్రాణమై ,
నువ్వు లేని నేను లేనే లేను అనిపించావు గా

నాకే తెలియకుండా నాలో నిన్ను వదిలావే
నేనే నువ్వు అయ్యేలా ప్రేమ గుణమై ఎదిగావే
మాటే చెప్ప కుండా నీతో నువ్వు కదిలావే


ఇటుగా చూడనంటు నను ఒంటరి చేసావే
ఏకాంత వేళ లో ఏ కాంతి లేదురా
నలుసంత కూడా జాలి లేని పంతాలు ఏంటి ఇలా


నీ తోడు లేనిదే మనసు ఉండ లేదురా
నీ పేరు లేని ప్రేమ నైన ఉహించేది ఎలా ?.

అటు నువ్వే ఇటు నువ్వే ,
మనసు ఎటు చూస్తే అటు నువ్వే ,

Sunday, May 2, 2010

smile is....





A smile costs nothing but gives much.

It enriches those who receive without

making poorer those who give.

It takes but a moment, but the

memory of it sometimes lasts forever.

None is so rich or mighty that he cannot get along without it

and none is so poor that he cannot be made rich by it.

Yet a smile cannot be bought, begged, borrowed, or stolen,

for it is something that is of no value

to anyone until it is given away.

Some people are too tired to give you a smile.

Give them one of yours,

as none needs a smile so much as

he who has no more to give.