నిన్ను .... నన్ను ... చెరో జగాలలో... అటు ఇటు పడేసినా ..
ప్రతి క్షణం మదే ఇలా స్మరించేనా ....
ప్రపంచమే వెలేసినా ...వెలేయని జ్ఞాపకమా ..
కనే కలే ..కన్నీరయె .. నిజాలుగా మారకుమా ...
గతించిన.. క్షనాలనే ముడే సిన ఆ వరమా ..
విదే ఇలా వలేసినా ...జయించును నా ప్రేమా ..