Sunday, February 28, 2010

Don't be a sponge...


When someone says something negative about you, don't be a sponge.

Let the attack roll off like water on glass.

You do not have to let the negative comments affect you.

React properly and it will not ruin your day.

A wrong reaction could result in losing a friend,
being fired or getting stressed out.

Saturday, February 27, 2010

కల అనుకోనా నిజం అనుకోనా...


కల అనుకోనా నిజం అనుకోనా... ఈ వేళలో ఈ తోడులో
వలపనుకోనా లేక వరమనుకోనా ఈ హాయిలో ఈ జోరులో

చూస్తూ ఉండగా నన్ను మార్చావు
నేనే నమ్మని నన్నే చూపావు

నేనే ఎరుగని నన్నే చూసావు
నాకే తెలియని కలలే రేపావు

ఏదో తీయని మాయని దాచావు
నాపై ఏదో మత్తుని జల్లావు

పిలుపనుకోనా గెలుపనుకోనా నీ పలుకులో కనుసైఘలో
స్వరమనుకోనా లేక లయ అనుకోనా నీ పాటలో ప్రతి మాటలో

చినుకై నన్నే తడపగా చేరావు
వారధి నన్నే ముంచి పోయావు

వెలుగై నాలో చీకటి తరిమావు
గెలుపై నాలో వలపును రేపావు

క్షణమై నాతో ఉండగా వచ్చావు
యుగమై నాతో పయనం సాగావు

మలుపనుకోనా మరుపనుకోనా ఈ బాధలో ... తీపి చేదులో
సిరులనుకోనా లేక మనులనుకోన నీ నవ్వులో ముత్యాలలో

కాలము ఎరుగని కావ్యము రాసావు
కన్నుల సైఘల భావము కూర్చావు

మేఘము పాడిన పాటగా సాగావు
భావము లేని రాగమై అల్లావు

నాలో వలపుల భావము నింపావు
ఈ పాటగా నేడే జాలువారావు .....

Monday, February 22, 2010

ఏమంటారో...నాకు నీకున్న ఇదిని..




ఏమంటారో నాకు నీకున్న ఇది నీ ....
ఏమంటారో నువు నేనైన అది నీ .....


ఏమంటారో మారిపోతున్న కథ నీ ....
ఏమంటారో జారిపోతున్న మది నీ ...