
ఆకాశ గంగా...... నిన్ను ఆపలేనే ఇంక
ఆకాశ గంగా......
ముగిసిన కధగా మిగిలిన ప్రతిక
కదలవే త్వరగా కడలికి జతగా
ఈ మంచు కొండని విడిచి వెళ్ళాలిగా
ఆకాశ గంగా...... నిన్ను ఆపలేనే ఇంక
ఆకాశ గంగా....
వెంటపడుతుంది చూడు ... కనపడని మంట ఏదో ..
బదులు ఆదిగింది నేడు ... వినపడని విన్నపమేదో
మది మునిగిపోయే మత్తులో .... మదురమైన యాతనేదో..
బయటపడదిలా... వెంటపడుతుంది చూడు ...
ఆకాశ గంగా......
ముగిసిన కధగా మిగిలిన ప్రతిక
కదలవే త్వరగా కడలికి జతగా
ఈ మంచు కొండని విడిచి వెళ్ళాలిగా
ఆకాశ గంగా...... నిన్ను ఆపలేనే ఇంక
ఆకాశ గంగా....
వెంటపడుతుంది చూడు ... కనపడని మంట ఏదో ..
బదులు ఆదిగింది నేడు ... వినపడని విన్నపమేదో
మది మునిగిపోయే మత్తులో .... మదురమైన యాతనేదో..
బయటపడదిలా... వెంటపడుతుంది చూడు ...