Wednesday, November 30, 2011

ప్రతి క్షణం... ఈ నిరీక్షణం... నాకు ఓ శాపం..







ప్రతి క్షణం... ఈ నిరీక్షణం... నాకు ఓ శాపం..

నీ కోసం.. నా మనసు.. పలికె మౌన రాగం...



ప్రతి క్షణం.. తీపి ఊహలా.. ప్రతి క్షణం.. గుండె లొపల..

ప్రతి క్షణం.. నా శ్వాస లా.. నిను నేను తలచా ప్రియా..



నువ్వు లేక నేను లేకపొయినా.. తెలియని ఈ ఊహ ఆగునా..

మనసులో ఏదొ మూల మూలన.. తెలియని ఈ బాధ దాగునా..



కదిలే కాలమే నువ్వై.. మెరిసే మేఘమై వస్తుంటే..

ప్రతి క్షణం.. ఊహలొ.. నువ్వే వచ్చావెమో ప్రియా..

ప్రతి క్షణం.. గుండెలొ నిన్నె నే తలిచానె ప్రియా..



Thursday, October 27, 2011





Now that I am missing you,
I can write you letters
telling you how much I feel for you
Now that I am missing you,
every little detail in life
reminds me of you and what you would do
Now that I am missing you,
I appreciate the sunset
knowing you’ll watch it, too
Now that I am missing you,
I can dream of you all
night long and all day, too.
Now that I am missing you,
I can look forward to that day
when we see each other again.
********************** 

Friday, October 21, 2011




చలి  చలిగా  అల్లింది ..గిలి  గిలి  గా  గిల్లింది ..
నీ  వైపే  మళ్ళింది  మనసూ ..
చిటపట  చిన్దేస్తుంది ..అటు  ఇటు  దూకేస్తుంది ..
సతమతమై  పోతుంది  వయసు ...

చిన్ని  చిన్ని  చిన్ని   ఆశలు  ఏవేవో ..గిచ్చి  గిచ్చి  పోతున్నాయే
చిట్టి  చిట్టి 
ఊసులు ఇంకేవో.. గుచ్చి  గుచ్చి  చంపెస్తున్నాయే..



నువ్వు  నాతోనే  వున్నటు ... నా  నీడవైనట్టు ...
నన్నే  చూస్తున్నట్టు  ఊహలు  ....


నువ్వు  నా  వూపిరైనట్టు...  నా  లోపలున్నట్టు ..
ఏదో  చేపుతునట్టు...  ఏవో  కళలు ..



Saturday, October 15, 2011

Zara Tasveer Se Tu Nikal Ke Saamne Aa.....Mera Mehbooba....






Kisi Roz Tumse Mulakat Hogi...
Meri Jaan Us Din Mere Saath Hogi
Magar Kab Na Jaane Ye Barsaat Hogi
Mera Dil Hai Pyasa
Mera Dil Akela

Zara Tasveer Se Tu Nikal Ke Saamne Aa
Meri Mehbooba
Meri Taqdeer hai Tu
Machal Ke Saamne Aa
Meri Mehbooba....



Nahin Yaad Kab Se
Magar Main Hoon Jab Se
Mere Dil Mein Teri
Mohabbat Hai Tab Se

Badi Bekarari
Mujhe Aaj Kal Hai....Mujhe Aaj Kal Hai

Sunday, October 9, 2011






Every night in my dreams 
I see you. I feel you. 
That is how I know you go on. 

Far across the distance 
And spaces between us 
You have come to show you go on. 

Near, far, wherever you are 
I believe that the heart does go on 
Once more you open the door 
And you're here in my heart 
And my heart will go on and on 

Love can touch us one time 
And last for a lifetime 
And never go till we're one 

Love was when I loved you 
One true time I hold to 
In my life we'll always go on 

Near, far, wherever you are 
I believe that the heart does go on 
Once more you open the door 
And you're here in my heart 
And my heart will go on and on 

There is some love that will not 
go away 

You're here, there's nothing I fear, 
And I know that my heart will go on 
We'll stay forever this way 
You are safe in my heart 
And my heart will go on and on 

Friday, October 7, 2011




కనులే  కనులే  ఏదో  తెలిపే
ఇది  ప్రేమనుకోనా
తడిసే  తడిసే  మనసే  తడిసే ...

లేరే  లేరే  ఎవరు  నాకు ...
ఒంటరినే  నేను
ఇకపై   ఇకపై అన్ని  నువ్వే ...

కురిసే  కురిసే  వానే  కురిసే
ఇది  ప్రేమనుకోనా

ఎదనే  ఎదనే  తడిపిన  వాన ...
రగిలే  రగిలే  మనసే  రగిలే
జ్వరమచ్చిందేమో
తడిసి  తడిసి  ప్రేమలోనే  .....

మునుపే  నేనే ఒక  దీవి గా ఉన్నానే
సంద్రమై   నువ్వే  నా  చుట్టూ  వున్నవే ..







నిదరే    కల  ఐనది ..కలయే  నిజమైనది ....
బతుకే   జత  ఐనది ..జతయే  అతనన్నది ...
మనసేమో  ఆగదు ...క్షణమైనా  తోచదు....


మొదలాయే  కథే  ఇలా ..

వయసంతా  వసంత   గాలి ..మనసనుకో  మమతనుకో 
ఎడురైనది  ఎడారి  దారి ..చుగురులతో  చినుకనుకో 
యమునకోకే  సంగమమే  కడలి  నది  కలవదులే 
హృదయమిలా  అంకితమై  నిలిచినది  తన  కొరకే 
 యెదలో  చిరు  మువ్వల  సవ్వడి 



అభిమానం  అనేది  మౌనం  పెదవుల  పై  పలకదు  లే 
అనురాగం  అనే  స్వర్గం  స్వరములకే  దొరకదు  లే 
నిను  కలిసిన  ఈ  క్షణమే  చిగురించే  మధుమురళి 
నిను  తగిలిన  ఈ  తనువే  పులకరించే  యెడ  అదిరే 
ఎదుట  పది  కుదుట  పడే  మమతనపు  నివలులే  ఇది ....


Wednesday, October 5, 2011

Thinking of you .......

Thinking of you

whenever I turn the pages in my diary when we are together..
 I still feel the freshness of your smile...
warmness of ur care ... possessiveness in your words...


I think am crazy..
 because I love to be with this memories than staying with u.. together....

Monday, September 26, 2011


Zara zara bahekta hai, mahekta hai 
Aaj to mera tan badan, main pyaasi hoon 
Mujhe bhar le apni baahon mein 
Hai meri kasam tujhko sanam, door kahin na jaa 
Yeh doori kehti hai paas mere aaja re 


Yunhi baras baras kaali ghata barse 
Hum yaar bheeg jaaye is chaahat ki baarish mein 
Meri khuli khuli laton ko suljhaaye 
Tu apni ungliyon se main to hoon isi khwaahish mein 
Sardi ki raaton mein hum soye rahe ek chaadar mein 
Hum dono tanha ho, na koi bhi rahe is ghar mein 


Tadpaaye mujhe teri sabhi baatein 
Ek baar ae deewane jhootha hi sahi pyaar to kar 
Main bhooli nahin haseen mulaaqaatein 
Bechain karke mujhko mujhse yun na pher nazar 
Roothega na mujhse, mere saathiya yeh vaada kar 
Tere bina mushkil hai jeena mera mere dil mein 







Thursday, July 14, 2011




లేదని చెప్ప నిమిషము చాలు..లేదనమట తట్టుకోమంటే,మళ్ళి మళ్ళి నాకొక జన్మే కావలె ఏమి చేయమందువే.
గంధపు గాలిని తలుపులు ఆపుట న్యాయమా న్యాయమా
ప్రేమల ప్రశ్నకు కన్నుల బదులంటే మౌనమా మౌనమా
చెలియా నాలొ ప్రేమను తెలుపా ఒక ఘడియ చాలులే
అదే నేను రుజువే చేయ నూరేళ్ళు చాలవె...


Wednesday, April 6, 2011

Ore Piya re.....

నువ్వు నా దరి లేవని..








చల్లని చిరుగాలి నా మేనును తాకి గుర్తు చేసింది
నువ్వు నా దరి లేవని...

మెల్లగా వాన జల్లు నా చెక్కిలిని తడిపి తెలిపింది
నువ్వు నా దరి లేవని...

కనుమరుగైన రవి కిరణాలు కొంటెగా కనుగీటి అన్నాయి
నువ్వు నా దరి లేవని...

నా జడలోని మల్లెల పరిమళాలు అల్లరి చేసెను
నువ్వు నా దరి లేవని...

ప్రకృతి లోని ఈ మధుర భావనలకు
నా మదిలో మెదిలే నీ తలపులు తీపిగా తెలిపాయి
నువ్వు నా దరి లేవని...