
మధురమే ఈ విరహమే ....
నీ ఊహలో సాగితే
మధురమే ఈ విరహమే
నీ గుర్తులో నేను బ్రతికితే
లేవన్న మాటే నమ్మ లేక
ఏ ఒక్క పూటా అలుపు రాక
నీకై కన్నులు వెతికే ,
నీలి నింగి లో , వెండి మబ్బు లో
ఏమైనా కళలు నిజాము కాక
ఈనాడే కలత వీడి పోక
అలలై కన్నులు ఎగసే ,
నన్ను ముంచిన , తీపి బాధలో
పదిలమే మన ప్రణయమే
నీ స్వప్నమే సాగితే
పదిలమే మన ప్రణయమే
ఓహ్ బంధమై నువ్వు చేరితే
పిలుపన్న ఊసు చేరు కోక
వలపన్న తలపే మరిచి పోక
నీకై ఆసలు రేగే
ప్రతి క్షణములో , ప్రతి పలుకులో
మనమన్న పదమే తెలియ లేక
మనదన్న వలపే గెలవా లేక
మోడి బ్రతుకు సాగే
శోకము లో , ఈ విరహము లో
నీ ఊహలో సాగితే
మధురమే ఈ విరహమే
నీ గుర్తులో నేను బ్రతికితే
లేవన్న మాటే నమ్మ లేక
ఏ ఒక్క పూటా అలుపు రాక
నీకై కన్నులు వెతికే ,
నీలి నింగి లో , వెండి మబ్బు లో
ఏమైనా కళలు నిజాము కాక
ఈనాడే కలత వీడి పోక
అలలై కన్నులు ఎగసే ,
నన్ను ముంచిన , తీపి బాధలో
పదిలమే మన ప్రణయమే
నీ స్వప్నమే సాగితే
పదిలమే మన ప్రణయమే
ఓహ్ బంధమై నువ్వు చేరితే
పిలుపన్న ఊసు చేరు కోక
వలపన్న తలపే మరిచి పోక
నీకై ఆసలు రేగే
ప్రతి క్షణములో , ప్రతి పలుకులో
మనమన్న పదమే తెలియ లేక
మనదన్న వలపే గెలవా లేక
మోడి బ్రతుకు సాగే
శోకము లో , ఈ విరహము లో