Thursday, March 4, 2010

నువ్వక్కడుంటే నీనిక్కడుంటే ...ప్రాణం విల విల .....



నువ్వక్కడుంటే నేనిక్కడుంటే ...ప్రాణం విల విల .....
నువ్వక్కడుంటే నేనిక్కడుంటే ...మౌనం గల గల ....

ఎందుకో ఏకాంత వేళ ....చెంతకే రానంది ..ఈ వేళ
గాలిలో రాగాల మాల
..జంటగా తోడుంది నీలా...


నీ వూహ లో కలా ఊగింది ఊయల....... ఆకాశ వాణిలా పాడింది కోకిలా ...


ప్రతి ఉదయం నీలా నవ్వే సొగసుల జోల ..
ప్రతి కిరణం నీలా వాలే వెలుగుల మాలా ..


ఎంత దూరాన నే వున్నా.... నే నీతో నే లేనా ...
నా ఊపిరే నీ వూసుగా మారిందంటూ ఉన్నా .