Love - it changes everything around you. You will see a new found freshness and happiness in everything. Heart will be singing in joy and the soul dances with it... And the whole world dance with you...
ఆకాశ గంగా...... నిన్ను ఆపలేనే ఇంక ఆకాశ గంగా...... ముగిసిన కధగా మిగిలిన ప్రతిక కదలవే త్వరగా కడలికి జతగా ఈ మంచు కొండని విడిచి వెళ్ళాలిగా ఆకాశ గంగా...... నిన్ను ఆపలేనే ఇంక ఆకాశ గంగా....
వెంటపడుతుంది చూడు ... కనపడని మంట ఏదో .. బదులు ఆదిగింది నేడు ... వినపడని విన్నపమేదో మది మునిగిపోయే మత్తులో .... మదురమైన యాతనేదో.. బయటపడదిలా... వెంటపడుతుంది చూడు ...
Since the day you came into my life Life became colourful and bright you filled my life with the joy of your presence
Now promise,that you would not leave me for a moment.
I know this heart will love you more A day would not go without your thought Moments will come when we will not be together
But promise,that you would not leave me for a moment.
This ectacy of love will brighten my life Hope my love will make you mine Time is passing by,memories will fly The tenderness of your love will always stay in my heart
But promise me,that you would not leave me for a moment ever.
ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావో అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషమూ నేను నా గుండె ఏ నాడో చేజారిపోయింది నీ నీడ గా మారీ నా వైపు రానంది దూరాన ఉంటూనే ఏం మాయ చేసావో!
నడి రేయిలో నీవు నిదురైన రానీవూ గడిచేదెలా కాలమూ... ? పగలైన కాసేపు పని చేసుకొనీవూ నీ మీదనే ధ్యానమూ...
ఏ వైపు చూస్తున్నా నీ రూపే తోచింది నువ్వు కాక వేరేది కనిపించనంటోంది ఈ ఇంద్ర జాలాన్ని నువ్వేనా చేసింది?
నీ పేరులో ఏదో వింతైన కైపుంది నీ మాట వింటూనే ఏం తోచనీకుంది నీ మీద ఆశేదో నను నిలువనీకుంది మతి పోయి నేనుంటే నువ్వు .....నవ్వుకుంటావు
ఏదో, ప్రియరాగం వింటున్నా.. చిరునవుల్లో ప్రేమా ..ఆ సందడి నీదేనా ఏదో నవ నాట్యం చూస్తున్నా సిరిమువ్వల్లోప్రేమా .. ఆ సవ్వడి నీదేనా.. ఇట్టాగే కలకాలం చూడాలనుకుంటున్నా ఇటుపైన .. ఈ స్వప్నం కరిగించకు ఏమైనా ప్రేమా , ఓ ప్రేమా , చిరకాలం నావెంటే .......
నువ్వుంటే, నిజమేగా స్వప్నం ..నువ్వుంటే, ప్రతి మాటా సత్యం నువ్వుంటే, మనసంతా ఏదో తీయని సంగీతం నువ్వుంటే, ప్రతి అడుగూ అందం నువ్వుంటే , ప్రతి క్షణమూ స్వర్గం నువ్వుంటే , జీవితమంతా ఏదో సంతోషం
పాట పాడదా మౌనం .. పూరి విప్పి ఆడదా ప్రాణం ... అడవినైన , పూదోట చేయదా ... ప్రేమబాటలో పయనం
దారిచూపదా శూన్యం... అరచేత వాలదా స్వర్గం ఎల్లదాటి పరవళ్ళు తోక్కదా ... వెల్లువైన ఆనందం ... ప్రేమా నీ సావాసం ... నా శ్వాసకు సంగీతం ప్రేమా నీ సాన్నిధ్యం నా ఊహల సామ్రాజ్యం ప్రేమా.. ఓ ప్రేమా .. గుండెల్లో కలకాలం ....
నువ్వుంటే , ప్రతి ఆశా సొంతం..నువ్వుంటే , చిరూగాలే గంధం నువ్వుంటే , ఎండైనా కాదా చల్లని సాయంత్రం నువ్వుంటే , ప్రతి మాట వేదం..నువ్వుంటే, ప్రతి పలుకు రాగం నువ్వుంటే, చిరునవ్వులతోనే నిండెను ఈ లోకం
ఉన్నచోట ఉన్నానా... ఆకశామందుకున్నానా .... చెలియలోని ఈ కొత్త సంబరం నాకు రెక్క తొడిగేనా... మునిగి తెలుతున్నానా .. ఈ ముచ్చటైన మురిపానా .. ఆమెలోని ఆనంద సాగరం , నన్ను ముంచు సమయాన ...
హరివిల్లె నన్నల్లే.... ఈ రంగులు నీ వల్లే.. సిరిమల్లెల వాగల్లే ..
ఈ వెన్నెల నీవల్లే .. ప్రేమా ఓ ప్రేమా ఇది శాస్వతమనుకోనా ...
నువ్వుంటే , దిగులంటూ రాదే ... నువ్వుంటే , వెలుగంటూ పోదే ... నువ్వుంటే , మరి మాటలు కూడా పాటైపోతాయే.. నువ్వుంటే, ఎదురంటూ లేదే ...నువ్వుంటే , అలుపంటూ రాదే ... నువ్వుంటే, ఏ కష్టాలైనా ఎంతో ఇష్టాలే ...
It is by chance we met, by choice we become friends. friendship is a strange thing ---- we find our self telling each other the deepest details of our lives, things we don't even share with our family who raised us.
But what is a friend? A confident? A Lover? A few email junkie? A shoulder to cry on? A ear to listen? A heart to feel? A friend is all these things and more. No matter where we met. I call you friend.
a word so small yet so large in feeling. a word filled with emotion. It is true great thing came in small packages. once the package of friendship has been opened, it can never be closed. it is a constant book always written waiting to be read and enjoyed.
we may have our disagreements, we may argue we may concern one other, friendship is an unique bond that lasts through it all. A part of me is put into my friends, some it is my humor, some it is my listening my ear, some it is real life experiences. some it is my romanticism
Jo bhi kasmein khaayi thi humne Waada kiya tha jo milke Tune hi jeevan mein laaya tha mere savera Kya tumhe yaad hai
Din voh bade haseen the Raatein bhi khushnaseeb thi Tune hi jeevan mein laaya tha mere savera Kya tumhe yaad hai
Jaage jaage rehte the, khoye khoye rehte the Karte the pyaar ki baatein Kabhi tanhaai mein, kabhi purvaai mein Hoti thi roz mulaaqaatein Teri in baahon mein, teri panaahon mein Maine har lamha guzaara Tere is chehre ko, chaand sunehre ko Maine to jigar mein utaara Kitne tere kareeb tha Main to tera naseeb tha Honton pe rehta tha har waqt bas naam tera Kya tumhe yaad hai
Haan mujhe yaad hai Din ke ujaalon mein, khwaabon khayaalon mein Maine tujhe pal pal dekha Meri zindagaani tu, meri kahaani tu Tu hai mere haathon ki rekha Maine tujhe chaaha to, apna banaaya to Tune mujhe dil mein basaaya Pyaar ke rangon se, baheki umangon se Tune mera sapna sajaaya Tere labon ko choomke Baahon mein teri jhoomke Maine basaaya tha aankhon mein tere basera Kya tumhe yaad hai
కనులు కనులతో కలబడితేనే కాదు ప్రేమ కనపడనప్పుడు కలవరపడడం కూడా ప్రేమే! హృదయాన్ని దోచుకోవడమే కాదు ప్రేమ హృదయాల్లో నిదురించడం కూడా ప్రేమే! మనసు మనసు కలవడమే కాదు ప్రేమ ఒకరికొకరు జీవించడం కూడా ప్రేమే! తనువులు ఒకటవ్వడానికి పడే తపన కాదు ప్రేమ తనలోని ప్రతి అణువును తలవడం కూడా ప్రేమే! చేసిన బాసలను చేతలలో చూడడం కాదు ప్రేమ చెంత చేరి చేయూతనీయడం కూడా ప్రేమే! భావాలు కలసి ఏర్పడిన బంధం కాదు ప్రేమ ఎదుటివారి భావాలని అర్థం చేసుకోవడం కూడా ప్రేమే! అన్నీ నచ్చి మెచ్చి ఇష్టపడేది కాదు ప్రేమ కష్టాలని ఇష్టాలుగా మార్చుకుని జీవించడం కూడా ప్రేమే!
When you are together with that special someone, you pretend to ignore that person.
But when that special someone is not around, you might look around to find them.
At that moment, you are in Love.
Although there is someone else who always makes you laugh,
your eyes and attention might go only to that special someone.
Then, you are in love.
Although that special someone was supposed to have called you long back, to let you know of their safe arrival, your phone is quiet. You are desperately waiting for the call! At that moment, you are in love.
If you are much more excited for one short e-mail from that special someone than other many long e-mails, you are in love.
When you find yourself as one who cannot erase all the emails or SMS messages in your phone because of one message from that special someone,
you are in love.
When you get a couple of free movie tickets, you would not hesitate to think of that special someone. Then, you are in love.
You keep telling yourself, "that special someone is just a friend",but you realize that you can not avoid that person's special attraction.
At that moment, you are in love.
While you are reading this post, if someone appears in your mind, then u are in love with that person...)