
నీటి ముళ్ళై నన్ను గిల్లి ....
వెళ్లి పోకే మల్లె వాన ...
వెళ్లి పోకే మల్లె వాన ...
జంట నల్లే అంద మల్లె ...
వుండి పోవే వెండి వాన ...
వుండి పోవే వెండి వాన ...
తేనెల చినుకులు చవి చూపించి...
కన్నుల దాహం ఇంకా పెంచి ....
కమ్మని కలలే ఓ అనిపించి ...కనుమరుగై కరిగావా సిరి వాన
కమ్మని కలలే ఓ అనిపించి ...కనుమరుగై కరిగావా సిరి వాన
నువ్వొస్తానంటే నేనొద్దంటానా ......
నువ్వొస్తానంటే నేనొద్దంటానా ......