నా చూపే నిను వెతికినది ... నీ వైపే నను తరిమినది ...
నా కెందుకిలా అవుతోంది ...నా మదినడిగితే చెపుతుంది ...
నువ్వే నువ్వే తనలోనే ఉన్నావంటూ ....
నీకే నీకే చెప్పాలి అంటున్నది ....
నిన్నే తలచిన ప్రతి నిమిషం ..
ఏదో తెలియని తీయదనం ...
నాలో నిలవని నా హృదయం ...
ఎమౌతోందని చిన్న భయం ....
గుండెలోన చోటిస్తాలే నన్ను చేరుకుంటే ...
వేలుపట్టి నడిపిస్తాలే నావెంటే నీవుంటే ...
నువ్వే నువ్వే తనలోనే ఉన్నావంటూ నీకే నీకే చెప్పాలి అంటున్నది ...
పెదవులు దాటని ఈ మౌనం ...అడిగేదెలాగ నీ స్నేహం ....
అడుగులు సాగని సందేహం ...చెరిపేదెలాగ ఈ దూరం
దిగులు కూడా తీయగా లేదా ....ఎదురు చూస్తూ ఉంటే ....
రేయి కూడా పగలు అయి పోదా నీవుంటే నావెంటే ...