నా మనసు కేమయింది .. నీ మాయలో పడింది ...
నిజమా కలా ...తెలిసేధెలా ...
నాకు అలాగే ఉందీ ఏదో అనాలనుంది...
దాచేదేలా ...... లోలోపల .....
మన ఇద్దరికి తెలియంది ....ఏదో జరిగే ఉంటుంది .....
అందుకే ,ఇంతలా గుండె ఉలికి పడుతూ ఉంది.
ఎప్పుడూ ...గుండె చప్పుడు ..కొట్టుకుంటుంది నీ పేరు లోనా ...
ఎప్పుడో ,అప్పుడప్పుడు ...గుర్తుకొస్తోంది నా పేరు కొద్దిగా ....
ఒంటిగా ఉండనివ్వదే ,కళ్ళలో ఉన్న నీ రూపు రేఖ ...
ఇంతగా నన్ను ఎవ్వరూ కమ్ముకోలేదు నీలా ఇలాగ ....