ఈ క్షణం ఒకే ఒక కోరిక ...
నీ స్వరం వినాలని తీయగా ...
తరగని దూరములో ..
తెలియని దారులలో ...
ఎక్కడున్నావు అంటోంది ఆశగా ...
ఎన్ని వేల నిమిషాలో లెక్క పెట్టుకుంటోంది ...
ఎంత సేపు గడపాలో చెప్పవేమి అంటోంది ...
రెప్ప వెయ్యనంతోంది ఎంత పిచ్చి మనసు ఇది ..
నిన్న మొన్న చెప్పుకున్న ఊసులే
మళ్లీ మళ్లీ తలచుకొని ...
ఇంకా ఎన్నో ఉన్నాయంటూ .. ఇప్పుడే చెప్పాలంటూ ...
నిద్దరోను అంటోంది ....
ఈ క్షణం ఒకే ఒక కోరిక ... నీ స్వరం వినాలని తీయగా ...