Wednesday, June 2, 2010

నే తొలిసారిగా కలగన్నదీ నిన్నేకదా ....


నే తొలిసారిగా కలగన్నదీ నిన్నేకదా ....
నా కళ్ళెదురుగా నిలుచున్నదీ నువ్వే కదా ....
స్వప్నమా ... నువ్వు సత్యమా .... తేల్చి చెప్పవే ప్రియతమా ....
మౌనమో ...మధుర గానమో ... తనది అడగవేం హృదయమా ....
ఇంతలో చేరువై ...అంతలో దూరమై ... అందవా స్నేహమా ...



ప్రేమా నీతో పరిచయమే ఏదో పాపమా ...
అమ్రుతమనుకొని నమ్మటమే ఒక శాపమా ...

నీ ఒడి చేరిన ప్రతి మదికీ బాధే ఫలితమా ...
తీయని రుచిగల కటిక విషం నువ్వే సుమా ...

తెన్చుకోనీవు ...పంచుకోనీవు ... ఇంత చలగాటమా ...
చెప్పుకోనీవు ... తప్పుకోనీవు ...నీకు ఇది న్యాయమా ...

పేరులో ప్రణయమా... తీరులో ప్రలయమా ...
పంతమా ... బంధమా ...