Wednesday, June 2, 2010

ఏ రోజైతే చూసానో నిన్ను ....



ఏ రోజైతే చూసానో నిన్ను ....ఆరోజే నువ్వైపోయా నేను
కాలం కాదన్నా......ఏ దూరం అడ్డున్నా ...
నీ ఊపిరినైనే జీవిస్తున్నానూ ....

నీ స్పర్శే ఈ వీచే గాలుల్లో ..నీ రూపే నా వేచే గుండెల్లో
నిన్నటి నీ స్మృతులే నన్ను నడిపిస్తూ ఉంటె
ఆ నీ నీడై నే వస్తున్నా నువు ఏ వైపున్నా ....

నీతో గడిపిన ఆ నిముషాలన్నీ
నాలో పొంగిన గుండెల సవ్వడులే ..