Sunday, March 25, 2012

మెల్లగా కరగని , రెండు మనసుల దూరం ...





మెల్లగా   కరగని , రెండు  మనసుల  దూరం ...
చల్లగా  తెరవనీ , కొంటె  తలుపుల  ద్వారం ...

వలపు  వాన  దారాలే  , పంపుతున్నది  ఆకాశం ...
చినుకుపూల  హారాలే , అల్లుతున్నది  మనకోసం ...

తడిపి , తడిపి , తనతో  నడిపి , హరివిల్లుని  
వంతెన  వేసిన  సుభావేలా ...

ఈ  వర్షం  సాక్షిగా , తెలపనీ , నువ్వు  నాకే  సొంతం ,