Sunday, March 25, 2012

గుండెల్లో ఏముందో....







గుండెల్లో  ఏముందో  కళ్ళల్లో  తెలుస్తోంది ......
పెదవుల్లో  ఈ  మౌనం  ని  పేరే  తలుస్తోంది ..... 
నిలవదు  కదా  హృదయం....  నువ్వు  ఎదురుగ  నిలబడితే 
కదలదు  కదా  సమయం  నీ  అలికిడి  వినకుంటే .... 
కలవరమో   తొలివరమో  తెలియని  తరుణమిది .....