Sunday, March 25, 2012

ఏదో ఏదో ఉంది గుండె లోతుల్లో...



ఏదో   ఏదో  ఉంది  గుండె  లోతుల్లో
ఏది  అర్ధం  కాదు  పైకి  చేతల్లో
ఇంకా  ఏదో  దాగే  ఉంది  మాటల్లో
ఏదేమైనా  చెయ్యి  వెయ్ చేతుల్లో .....



నిన్నకీ  ….నేటికీ……
ఎంతగా …మారెను

నిన్నలో …..ఊహలే

ఆశలై ….చేరెను ....


అడుగడుగునా  నిన్ను  కంటున్నా
అణువణువునా  నిన్ను  వింటునా
క్షనమునకొక  జన్మ  చూస్తున్న
చివరికి  నేనే  నువ్వు  అవ్తున్నా
ఎందుకో  ఈ  తీరుగ  మారటం
ఏమిటో  అన్నింటికీ  కారణం .....
బదులు  తెలిసుంది  ప్రశ్న  అడిగేందుకే ....



లోలో  ఉన్న  ఊసు గుండె  పైకెళ్ళి గుండెల్లోన  ఉహ  కళ్ళ పై  తేలి
కళ్ళలోన  ఆశ  నవ్వు  పై  వాలి

నవ్వులోన  తల  దాచుకుంటుంది .....