చలి చలిగా అల్లింది ..గిలి గిలి గా గిల్లింది ..
నీ వైపే మళ్ళింది మనసూ ..
చిటపట చిన్దేస్తుంది ..అటు ఇటు దూకేస్తుంది ..సతమతమై పోతుంది వయసు ...
చిన్ని చిన్ని చిన్ని ఆశలు ఏవేవో ..గిచ్చి గిచ్చి పోతున్నాయే
చిట్టి చిట్టి ఊసులు ఇంకేవో.. గుచ్చి గుచ్చి చంపెస్తున్నాయే..
నువ్వు నాతోనే వున్నటు ... నా నీడవైనట్టు ...
నన్నే చూస్తున్నట్టు ఊహలు ....
నువ్వు నా వూపిరైనట్టు... నా లోపలున్నట్టు ..
ఏదో చేపుతునట్టు... ఏవో కళలు ..