ప్రతి క్షణం... ఈ నిరీక్షణం... నాకు ఓ శాపం..
నీ కోసం.. నా మనసు.. పలికె మౌన రాగం...
ప్రతి క్షణం.. తీపి ఊహలా.. ప్రతి క్షణం.. గుండె లొపల..
ప్రతి క్షణం.. నా శ్వాస లా.. నిను నేను తలచా ప్రియా..
నువ్వు లేక నేను లేకపొయినా.. తెలియని ఈ ఊహ ఆగునా..
మనసులో ఏదొ మూల మూలన.. తెలియని ఈ బాధ దాగునా..
కదిలే కాలమే నువ్వై.. మెరిసే మేఘమై వస్తుంటే..
ప్రతి క్షణం.. ఊహలొ.. నువ్వే వచ్చావెమో ప్రియా..
ప్రతి క్షణం.. గుండెలొ నిన్నె నే తలిచానె ప్రియా..
