Friday, October 7, 2011





నిదరే    కల  ఐనది ..కలయే  నిజమైనది ....
బతుకే   జత  ఐనది ..జతయే  అతనన్నది ...
మనసేమో  ఆగదు ...క్షణమైనా  తోచదు....


మొదలాయే  కథే  ఇలా ..

వయసంతా  వసంత   గాలి ..మనసనుకో  మమతనుకో 
ఎడురైనది  ఎడారి  దారి ..చుగురులతో  చినుకనుకో 
యమునకోకే  సంగమమే  కడలి  నది  కలవదులే 
హృదయమిలా  అంకితమై  నిలిచినది  తన  కొరకే 
 యెదలో  చిరు  మువ్వల  సవ్వడి 



అభిమానం  అనేది  మౌనం  పెదవుల  పై  పలకదు  లే 
అనురాగం  అనే  స్వర్గం  స్వరములకే  దొరకదు  లే 
నిను  కలిసిన  ఈ  క్షణమే  చిగురించే  మధుమురళి 
నిను  తగిలిన  ఈ  తనువే  పులకరించే  యెడ  అదిరే 
ఎదుట  పది  కుదుట  పడే  మమతనపు  నివలులే  ఇది ....