It's the love, when all you want is that person to be happy ; even if you're not part of their happiness...
గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తోంది ...... పెదవుల్లో ఈ మౌనం ని పేరే తలుస్తోంది ..... నిలవదు కదా హృదయం.... నువ్వు ఎదురుగ నిలబడితే కదలదు కదా సమయం నీ అలికిడి వినకుంటే .... కలవరమో తొలివరమో తెలియని తరుణమిది .....