ఎదలో తొలి వలపే ....
విరహం జత కలిసీ ....మధురం ...ఆ తలపే ...నీ పిలుపే ....
ఎదలో తొలి వలపే ....
విరహం జత కలిసీ ....
మధురం ...ఆ తలపే ...నీ పిలుపే ....
రోజాలతో పూజించనీ ...
విరి తేనెలే నను తాగనీ ....
నా యవ్వనం పులకించనీ ...
అనురాగమే పలికినచనీ....
కలగన్నది నిజమైనదీ ...
కథలే నదిపిందీ ....
ఎదలో తొలి వలపే ....
పయనిన్చనా నీ బాటలో ...
మురిపించినా నా ప్రేమలో ........
ఎదలో తొలి వలపే ....